Begin typing your search above and press return to search.

ఇన్నర్ సొగసులతో దేవియాని కిల్లర్ లుక్

అనంతరం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన రొమాంటిక్ మూవీలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   26 July 2024 8:09 AM GMT
ఇన్నర్ సొగసులతో దేవియాని కిల్లర్ లుక్
X

ఢిల్లీ బ్యూటీ దేవియాని శర్మకు.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. భానుమతి రామకృష్ణ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఫస్ట్ మూవీతో అనుకున్నంత స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత టీవీ సిరీస్ అనగనగలో నటించింది. అనంతరం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన రొమాంటిక్ మూవీలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.


ఇక సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసులతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో చెప్పనక్కర్లేదు. రెండు సిరీసుల్లోనూ ఆమె యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. సేవ్ ది టైగర్స్ రెండు సీజన్లలో కూడా చైతన్య కృష్ణ వైఫ్ గా, మోడ్రన్ మహిళగా కనిపించింది. సైతాన్ లో జయప్రద రోల్ లో అదరగొట్టింది. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో అడల్ట్ డైలాగ్స్ చెప్పింది. ఈ రెండు సిరీసుల కొత్త సీజన్లలో కూడా నటిస్తోంది అమ్మడు.


సేవ్ ది టైగర్స్-3 షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు తెలుస్తోంది. సైతాన్ సీజన్-2లో దేవియాని రోల్ కీలకంగా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి ఆఫర్స్ కూడా అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటోంది దేవియాని శర్మ. తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటోంది. గ్లామరస్ చిత్రాలను పోస్ట్ చేసి సెగలు రేపుతుంటోంది.


అటు పద్ధతిగా చీరకట్టులో అందాలు ఆరబోస్తూ.. ఇటు బికినీలో హా*గా పోజులిస్తూ అందరినీ ఫిదా చేస్తుంటోంది. తన వయ్యారాలతో సోషల్ మీడియాలో హీటు పుట్టిస్తుంటోంది. గ్లామరస్ పిక్స్ కు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు సందడి చేస్తుంటోంది. ఒక్కసారి సడెన్ సర్ప్రైజులు ఇస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంటోంది. తాజాగా అదిరిపోయే పిక్స్ షేర్ చేసింది బ్యూటీ. క్రేజీ క్యాప్షన్ తోపాటు ట్యాగ్స్ ఇచ్చి నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది.


వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్, పొట్టి నిక్కర్ వేసుకున్న అమ్మడు.. తన ఓర చూపుతో మాయ చేస్తోంది. థైస్ షోతోపాటు ఎద అందాలతో కవ్విస్తున్న దేవియాని.. ఇన్నర్ సొగసులు చూపిస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తోంది. నడుము మడతలతో స్టన్నింగ్ గా కనిపిస్తూ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం దేవియాని పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. బ్యూటీ గ్లామరస్ పిక్స్ అదిరిపోయాయని.. ఫైర్ ఇమోజీలను కామెంట్స్ గా పెడుతున్నారు నెటిజన్లు.