Begin typing your search above and press return to search.

బికినీలో 'కల్కి' బ్యూటీ కవ్వింపులు

తాజాగా బికినీలో దిశా పటానీ నడుము ఒంపులు చూపించడంతో పాటు తన ఎద సౌందర్యం తో కవ్విస్తోంది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 7:44 AM GMT
బికినీలో కల్కి బ్యూటీ కవ్వింపులు
X

2015 లో లోఫర్‌ సినిమా తో టాలీవుడ్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటానీ. తెలుగు లో మొదటి సినిమా నిరాశను మిగల్చడం తో బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది. అదృష్టం కొద్ది వెంటనే 'ధోనీ' సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం ను దక్కించుకోవడం తో అక్కడ మంచి గుర్తింపు లభించింది.


టైగర్ ష్రాఫ్ తో కలిసి ఈమె నటించిన సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అంతే కాకుండా ఆ సినిమాలతో ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియా సెన్షేషన్ అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకు పోతూ ఆకట్టుకుంటూ ఉంది.

ఇదే సమయంలో ఈ అమ్మడి యొక్క అందాల విందు జాతర ఓ రేంజ్ లో మైమరిపిస్తోంది. తాజాగా బికినీలో దిశా పటానీ నడుము ఒంపులు చూపించడంతో పాటు తన ఎద సౌందర్యం తో కవ్విస్తోంది. ఈ రేంజ్ లో అందాల విందు చేయడం ఈ అమ్మడికే చెల్లింది. సీనియర్‌ హీరోయిన్స్ లో కూడా ఏ ఒక్కరు ఈ రేంజ్ అందాల ఆరబోత చేయడం లేదనే టాక్‌ వినిపిస్తుంది.

హీరోయిన్‌ గా వరుస సినిమాలు దక్కించుకుంటూ ఉంది అంటే కారణం ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేయడం వల్లే స్టార్‌ హీరోల దృష్టిలో పడటంతో పాటు... ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ప్రదర్శణ చేయడం ద్వారా హాలీవుడ్ వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.