పొట్టి మిడ్డీలో బ్యూటీ పరువాల విందు..!
బాలీవుడ్ భామ దిశా పటాని సినిమాలతో కన్నా ఫోటో షూట్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది అని అందరికీ తెలిసిందే
By: Tupaki Desk | 4 Jun 2024 3:19 PM GMTబాలీవుడ్ భామ దిశా పటాని సినిమాలతో కన్నా ఫోటో షూట్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది అని అందరికీ తెలిసిందే. సినిమాల్లో నటించ్నా సరే రాని ఇమేజ్ అమ్మడు జస్ట్ అలా ఒక బికినీ ఫోటో షూట్ చేస్తే వచ్చేస్తుంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్, బ్రాండ్ ప్రమోషన్స్ ఇలా సినీ కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం దిశా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఎప్పటికప్పుడు తనని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కి ఫోటో షూట్స్ తో కిక్ ఇచ్చే దిశా పటాని ఒకదానికి మించి మరొకటి అనిపించేలా చేస్తుంది.
లేటెస్ట్ గా అమ్మడు మరో క్రేజీ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. డెనిమ్ క్లాత్ తో డిజైనర్ గా చేసిన మిడ్డీ వేసుకున్న దిశా పటాని థై షోతో అదరగొట్టగా టైటి ఫిట్ తో పరువాల ప్రదర్శన కూడా చేస్తుంది. ఫోటో షూట్స్ చేయడంలో పి.హెచ్.డి చేసిన ఈ అమ్మడు ఫాలోవర్స్ ని ఎలా ఎట్రాక్ట్ చేయాలో అని బాగా పట్టేసుకుంది. అందుకే అందరు ఫోటో షూట్స్ చేస్తున్నా దిశా పటాని ఫోటోస్ మాత్ర నెట్టింట చక్కర్లు కొడతాయి.
దిశా పటాని ఫోటో షూట్స్ విప్లవం మొదలైంది మాత్రం కాల్విన్ క్లైన్ ఇన్నర్ వేర్స్ తోనే అని తెలిసిందే. ఆ బ్రాండ్ కి ప్రమోటర్ గా దిశా చేసిన షో అంతా ఇంతా కాదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న హీరోయిన్స్ కూడా దిశా ఫోటో షూట్స్ ఫాలోవర్స్ ని మించి సంపాదించలేరనేలా అమ్మడు క్రేజ్ తెచ్చుకుంది. అలా కాల్విన్ క్లైన్ తో మొదలైన దిశా స్కిన్ షో రచ్చ ఇప్పటికీ కొనసాగుతుంది.
లేటెస్ట్ గా పొట్టి మిడ్డీతో అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షోకి ఫాలోవర్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇదిలా ఉంటే దిశా పటాని త్వరలో రిలీజ్ కాబోతున్న కల్కి సినిమాలో నటించింది. ఆ సినిమాలో దిశా నెగిటివ్ రోల్ లో నటించే ఛాన్సులు ఉన్నాయని లేటెస్ట్ టాక్. దిశా సినిమాలు చేసినా ఆమె ఇలా ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని మెప్పించాలని కోరుతున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కు కూడా లేని పాపులారిటీ దిశా పటాని సంపాదించుకుంది. అమ్మడు ఫోటో షూట్స్ తోనే ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. దిశా నుంచి ఫోటో షూట్ వస్తుంది అంటే నెటిజన్లు అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అందుకే అమ్మడి ఫాలోవర్స్ కౌంట్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది.