Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : కల్కి బ్యూటీ జీరో సైడ్‌ అందాలు

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   8 July 2024 10:01 AM GMT
పిక్‌ టాక్ : కల్కి బ్యూటీ జీరో సైడ్‌ అందాలు
X

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో దీపికా పదుకునే కీలక పాత్రలో కనిపించగా, దిశా పటానీ గ్లామర్‌ రోల్‌ లో కనిపించి మెప్పించింది. ప్రభాస్ తో ఉన్న ఆమె సన్నివేశాలకు మంచి మార్కులు పడటంతో ఆమె స్థాయి మరింతగా పెరిగింది.

కల్కి సినిమాకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన ఔట్ ఫిట్‌ ను ధరించిన కల్కి బ్యూటీ దిశా పటానీ నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో తో మతి పోగొట్టింది అంటూ సినిమా చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌ సభ్యులు రివీల్‌ చేయడం జరిగింది. ఈ ఫోటోల్లో దిశా పటానీ విభిన్నమైన మేకోవర్‌ తో పాటు నడుము నాభి అందాలు చూపిస్తూ క్లీవేజ్ షో చేసింది. ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

తెలుగు లో మొదటి సినిమాతో మెప్పించలేక పోయిన ఈ అమ్మడు ఇన్నాళ్లు కు అయినా టాలీవుడ్‌ లో హిట్ ను దక్కించుకోవడం ఆనందంగా ఉందని సోషల్‌ మీడియాలో ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు టాలీవుడ్‌ లో ఈ అమ్మడు మరిన్ని సినిమాలు చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్‌డమ్‌ ఉన్న స్టార్‌ హీరోయిన్ అవ్వడం వల్ల ముందు ముందు సౌత్‌ లో పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.