సన్నని నడుముతో అందాల దివి.. వ్వాటే లుక్
తాజాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ లంగా వోణీలో తళుక్కుమంది. కళ్లలో చూడు.. కనపడా? అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
By: Tupaki Desk | 4 July 2024 6:23 AM GMTబిగ్ బాస్ బ్యూటీ దివి గ్లామర్ షో గురించి అందరికీ తెలిసిందే. ఆ అందాలను వర్ణించిన తీరు కోసం ఎంత చెప్పినా తక్కువే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దివి.. బిగ్ బాస్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షిలో నటించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది.
ఆ షోతో ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకున్న దివి.. తన అందంతోపాటు ఆటతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా.. మనసులు గెలుచుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. చిన్న రోల్ లో యాక్ట్ చేసిన దివి.. తన నటనతో మెప్పించింది. చివరగా లంబసింగి సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తోంది అమ్మడు. బాలయ్య, బాబీ కాంబోలో రానున్న సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా వరుస అవకాశాలు అందుకుంటోంది. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ ను షేర్ చేస్తూ సందడి చేస్తుంటోంది.
జిమ్ వేర్ తోపాటు టైట్ ఫిట్ డ్రెస్సులో ఫోటోలు దిగి సెగలు రేపుతుంటోంది బ్యూటీ. తన ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాళ్ల దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది. స్టార్ హీరోయిన్లకు మించి తన అందాలతో ఆరబోస్తుంటోంది. అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో ఫిదా చేస్తుంటోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ లంగా వోణీలో తళుక్కుమంది. కళ్లలో చూడు.. కనపడా? అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
తన నడుమును వయ్యారంగా చూపిస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తోంది దివి. ప్రస్తుతం బ్యూటీ కొత్త పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. అమ్మడు లంగా వోణీలో అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నడుము మడత.. కిర్రాక్ అని చెబుతున్నారు. హెయిర్ లీవ్ చేసి ఓర చూపుతో మైండ్ బ్లాక్ చేస్తుందని అంటున్నారు. నెక్ సెట్.. ఆమె అందాన్ని మరింత పెంచిందని చెబుతున్నారు. మరి బ్యూటీ అందాల జాతర మీరు చూశారా?