Begin typing your search above and press return to search.

క్యూట్ హీరోయిన్ బికినీ కిక్కు

ప్రణిత సుభాష్ కెరీర్‌లో పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోకపోయినా, ఆమె తన ప్రత్యేకమైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 9:22 AM GMT
క్యూట్ హీరోయిన్ బికినీ కిక్కు
X

ప్రణిత సుభాష్ కెరీర్‌లో పెద్ద సినిమాలతో హిట్స్ అందుకోకపోయినా, ఆమె తన ప్రత్యేకమైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో పాటు, అమాయకత్వమైన చూపులతో ఆమె తన పాత్రలకు అనువుగా ఉండేలా నటించింది. మీడియం రేంజ్ హీరోలకు జోడిగా మాత్రమే కాకుండా పెద్ద హీరోల సరసన సెకండ్ హీరోయిన్ గా కూడా ప్రణిత సుభాష్ నటించింది.


తన పెళ్లి తరువాత సినిమాలకు కొంత దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ప్రణిత సుభాష్ చాలా యాక్టివ్ గా ఉంది. ప్రతిరోజూ కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ, తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది. తల్లి అయిన తర్వాత కూడా ఆమె గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గలేదు. యూత్ ఫుల్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఒక విధంగా ఆమె వయసు మరింత తగ్గుతుందని కామెంట్స్ చేస్తున్నారు.


తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రాళ్ళు షాక్ అవ్వాల్సిందే. అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో అలా సరదాగా బికినీలో దర్శనమిచ్చింది. బ్లాక్ బికినీ లో గాగుల్స్ పెట్టుకొని అమ్మడు గతంలో ఎప్పుడు లేనంత వయ్యారంగా పోజ్ ఇచ్చింది. ప్రణిత తన ఎద అందాలను హైలైట్ చేస్తూ మరింత గ్లామర్ గా కనిపించింది. ఈ ఫోటోల్లో ఆమె ఇచ్చిన పోజ్ కూడా కుర్రాళ్ళ మతి పోగొట్టేలా ఉంది.

స్టైలిష్ గా మరియు గ్లామర్ గా ప్రణిత ఈ ఫోటోలలో కనిపించింది. తక్కువ మేకప్ తో అయినా కూడా, ప్రణిత తన క్లివేజ్ అందాలను హైలైట్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ, తన ఫాలోవర్స్ ను మరింత ఆకర్షిస్తుంది. పలు డిఫరెంట్ సినిమాలలో నటించి, తన టాలెంట్ ను ప్రదర్శించింది. ప్రస్తుతం ప్రణిత కన్నడ మరియు మలయాళంలో కొన్ని సినిమాలు చేస్తోంది.

2010లో 'బావ' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ప్రణిత, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. తన పెళ్లి తరువాత, ప్రణిత తన పాత్రలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. ఈ మధ్య కాలంలో, ప్రణిత తన గ్లామర్ తో సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ, ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తోంది. మరి ఈ గ్లామర్ తో అమ్మడు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.