Begin typing your search above and press return to search.

ఇలా చూస్తే రిమ్మ తెగులు పుట్టుకొస్తుంది మ్యాడ‌మ్

అలా త‌ల‌వొంచి పెళ్లి కూతురులా సిగ్గులొల‌క‌బోస్తూ ఇషా గుప్తా హాట్ కంటెంట్ ని మ‌రో లెవ‌ల్లో ప్రెజెంట్ చేసింద‌నే చెప్పాలి. ఇక ఇదే ఫోటోషూట్ లో బీచ్ ప‌రిస‌రాల్లోను ఇషా క‌నిపించింది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 4:41 PM GMT
ఇలా చూస్తే రిమ్మ తెగులు పుట్టుకొస్తుంది మ్యాడ‌మ్
X

అర్థ న‌గ్న ఫోజుల నుంచి ద‌డ పుట్టించే న‌గ్న‌ఫోజుల వ‌ర‌కూ.. బికినీల నుంచి స్విమ్ సూట్ల వ‌ర‌కూ.. ఇషా గుప్తా గ‌ట్సీ ఫోటోషూట్లు ప్ర‌తిసారీ సంచ‌ల‌న‌మే. ఇషాజీ సాహ‌సం అంతా ఇంతా కాదు. మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ లేదా రెగ్యుల‌ర్ బీచ్ సెల‌బ్రేష‌న్ లేదా కాక్ టైల్ పార్టీలో చిందులేయ‌డం వ‌ర‌కూ ప్ర‌తిదీ ఒక ఛాలెంజ్ గా స్వీక‌రించి ఫ్యాష‌న్ ని ఎలివేట్ చేయ‌డంలో ఇషాజీ త‌ర్వాతే.


సూప‌ర్ మోడ‌ల్ గా స‌త్తా చాటి సినీప్ర‌పంచంలో అడుగుపెట్టిన ఇషా గుప్తా ఫెమినా మిస్ అండియా పోటీల‌కు జ‌డ్జిగాను కొన‌సాగుతోంది. ఇక ఇషాజీ త‌న ఉనికిని చాటుకునే తీరు ప్ర‌తిసారీ హాట్ టాపిక్ గా మారుతోంది. నిరంత‌రం వేడి పెంచే హాటెస్ట్ లుక్స్ తో ఇషా మైమ‌రిపించే ట్రీటిస్తుంది. తాజాగా మ‌రోసారి ఇషా ర‌క‌ర‌కాల లుక్స్ తో మ‌తులు చెడగొట్టింది.

ప్లెయిన్ శారీకి కాంబినేష‌న్ గా ప్లెయిన్ బ్లూ క‌ల‌ర్ బ్లౌజ్ లో ఎంతో స‌హ‌జ‌సిద్ధ‌మైన అంద‌గ‌త్తెను త‌ల‌పిస్తోంది. అలా త‌ల‌వొంచి పెళ్లి కూతురులా సిగ్గులొల‌క‌బోస్తూ ఇషా గుప్తా హాట్ కంటెంట్ ని మ‌రో లెవ‌ల్లో ప్రెజెంట్ చేసింద‌నే చెప్పాలి. ఇక ఇదే ఫోటోషూట్ లో బీచ్ ప‌రిస‌రాల్లోను ఇషా క‌నిపించింది. త‌న నుదుటిపైకి ముంగురులు ఎగురుతుంటే, అలా స్టైలిష్ గా ఫోజులిచ్చిన ఈ బ్యూటీని చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వేమో!

ఇషా గుప్తా ఇంత‌కుముందే రాజ్ కుంద్రాను హ‌గ్ చేసుకున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. అలా ఒక హ‌గ్గిచ్చిన కుంద్రా, త‌న అందానికి ప‌ర‌వ‌శుడై ఎంతో హాట్ గా ఉన్నావంటూ వ్యాఖ్యానించాడు కూడా. అలాగే వేరొక ఈవెంట్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై పీఎం మోదీ చొర‌వ‌పై ప్ర‌శంసిస్తూ కూడా ఇషాగుప్తా వార్త‌ల్లోకొచ్చింది. అయితే ఈ భామ ఇటీవ‌ల సినిమాల్లో న‌టించ‌డం లేదు. అందువ‌ల్ల న‌టిగా కెరీర్ విష‌య‌మై ఏమంత సౌడ్ లేదు.