Begin typing your search above and press return to search.

నాభి అందం చూపిస్తూ సైలెన్స్ అంటే ఎలా?

మొదటి సినిమాలో చాలా అల్లరిగా కనిపించిన జాతి రత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసులో చిట్టిగా అలానే నిలిచిపోయింది

By:  Tupaki Desk   |   15 Feb 2024 7:58 AM GMT
నాభి అందం చూపిస్తూ సైలెన్స్ అంటే ఎలా?
X

మొదటి సినిమాలో చాలా అల్లరిగా కనిపించిన జాతి రత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసులో చిట్టిగా అలానే నిలిచిపోయింది. తర్వాత పలు డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెకు మొదటిసారి వచ్చినంత గుర్తింపు మాత్రం ఆ తర్వాత రాలేదు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా డిఫరెంట్ కదలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఫారియా అబ్దుల్లా సోషల్ మీడియాలో కూడా చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటుంది.


అప్పుడప్పుడు తన గ్లామర్ తో కూడా అమ్మడు షాక్ ఇచ్చేలా దర్శనమిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇచ్చిన మరొక స్టిల్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. గతంలో ఇంతకంటే ఘాటుగా కనిపించినప్పటికి కూడా ఈ లుక్కు మాత్రం చాలా అందంగా ఉంది అంటూ పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు. షర్టు బటన్స్ తీసేసిన అమ్మడు చాలా గ్లామర్ గా హైలైట్ గా నిలిచింది.

నాబి అందాలను హైలెట్ చేస్తూ మళ్ళీ సైలెన్స్ అంటే ఎలా అని కామెంట్ చేసురున్నారు. నెవ్వర్ బిఫోర్ అనేలా స్టిల్ ఇచ్చిన ఈ బ్యూటీ ఫోటోకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి మాత్రం మంచి గ్లామర్ రోల్ పడితే ఆమె రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఫారియా కూడా అదే తరహాలో అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలలో గ్లామర్ రోల్స్ చేస్తే బాగుంటది అనే ఆలోచనతో అడుగులు వేస్తోంది. ఇక చివరిగా ఈ బ్యూటీ రవితేజ రావణాసుర సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది. అయితే ఆ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒకటి తమిళంలో రూపొందుతుండగా మరొకటి తెలుగులో అల్లరి నరేష్ సినిమా కావడం విశేషం. ఎలాగైనా ఏ రెండు సినిమాలతో మళ్ళీ బౌన్స్ ప్యాక్ అవ్వాలని చూస్తోంది. ఆ మధ్య ఈ బ్యూటీ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు కూడా ఒప్పుకుంది. కానీ మళ్ళీ ఎందుకో ఆ సినిమా అప్డేట్స్ ఆ తర్వాత పెద్దగా రాలేదు. మరి స్టార్ హీరోలతో ఫారియా ఎప్పుడో చాన్స్ అందుకుంటుందో చూడాలి.