ఫెస్టివల్ ట్రీట్.. ప్రియా వారియర్ బ్లాస్టింగ్ అందాలు
వివరాళ్లోకి వెళితే.. ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు సరైన సక్సెస్ దక్కలేదు. లాంగ్ గ్యాప్ నుంచి భారీ హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.
By: Tupaki Desk | 24 Oct 2023 6:37 AM GMTకన్ను గీటిన వీడియోతో దేశం మొత్తం యూత్‌ను ఆకర్షించిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ ముద్దుగుమ్మ మలయాళంతో పాటు మిగతా భాషల్లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో వచ్చిన ఈ క్రేజ్‌ను తర్వాత కొనసాగించలేకోపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ హాట్ అండ్ క్రేజీ ఫొటోషూట్లతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో హాటోషూట్తో ఎద అందాలను ఆరబోసింది.
వివరాళ్లోకి వెళితే.. ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు సరైన సక్సెస్ దక్కలేదు. లాంగ్ గ్యాప్ నుంచి భారీ హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించంది. కానీ ఈమెకు అదృష్టం కలిసి రాలేదు. చెక్, ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీతో పాటు రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇవేమీ ఆమె ఫేట్‌ను మార్చలేకపోయాయి.
ఇతర భాషల్లోనూ చాలానే సినిమాల్లో నటించింది ప్రియా వారియర్. మలయాళంలో '4 ఇయర్స్', 'లైవ్', 'కొళ్ల', 'సుభద్రహరణం' వంటి సినిమాల్లో నటిచంగా.. హిందీలో మాత్రం కాస్త జోరు చూపిస్తోంది. 'యారియాన్ 2' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మూడు చిత్రాలను లైన్లో పెట్టింది. హిందీలో 3 మంకీస్, లవ్ హ్యాకర్స్, శ్రీదేవి బంగ్లా అనే చిత్రాలు చేస్తోంది. కన్నడలోనూ విష్ణుప్రియా అనే చిత్రంలో నటిస్తోంది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
తాజాగా ప్రియ వారియర్ మైండ్ బ్లోయింగ్ అయ్యే రేంజ్లో ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది. బిస్కెట్ కలర్ ట్రెడిషనల్ ఔట్ ఫిట్లోనే హాట్‌నెస్‌తో రెచ్చిపోయింది. ఎద అందాలతో ఉన్న బ్లౌజులను వేసుకొని మెరుపులు మెరిపించింది. హాట్ లిప్స్‌తో మత్తుచూపులతో కవ్వించింది. ప్రియా ప్రకాశ్ తలలో పెట్టుకున్న గులాబీ పువ్వు, ధరించిన కాస్ట్లీ జ్యూవెలరీ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ బ్లాస్టింగ్‌కు కుర్రకారులు మరోసారి ఫిదా అయిపోయారు.