Begin typing your search above and press return to search.

జ్ఞానేశ్వరి హై వోల్టేజ్ గ్లామర్.. అదరహో అనాల్సిందే..

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, వైజాగ్ అమ్మాయి జ్ఞానేశ్వరి కండ్రేగుల గురించి అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Dec 2024 4:00 AM GMT
జ్ఞానేశ్వరి హై వోల్టేజ్ గ్లామర్.. అదరహో అనాల్సిందే..
X

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, వైజాగ్ అమ్మాయి జ్ఞానేశ్వరి కండ్రేగుల గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు షోతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఆమె.. ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అటు సినిమాల్లో.. ఇటు వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న జ్ఞానేశ్వరి.. సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా ఉండదు.

నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జ్ఞానేశ్వరి.. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తరచూ తన గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంటారనే చెప్పాలి. తన వయ్యారంతో మైమరిపించే అమ్మడు.. సెగలు రేపుతుంటారు.

తాజాగా ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే పిక్స్ షేర్ చేయగా.. ఒక్కోటి ఒక్కో జెమ్. అందాల ఆరబోత అంటే అదే అన్నట్లు పోజులిచ్చారు జ్ఞానేశ్వరి. స్కిన్ టైట్ ఫిట్ డ్రెస్సుల్లో సందడి చేసిన జ్ఞానేశ్వరి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. ఎవరైనా కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఆమె పిక్స్ వైరల్ గా మారాయి.

మోడ్రన్ డ్రెస్ లో అమ్మడు తన థైస్ షోతో సింపుల్ గా అగ్గిరాజేశారు. మిర్రర్ ముందు కొంటెగా చూస్తూ పోజులిచ్చిన ఆమె.. తన గ్లామరస్ స్కిన్ తో ఫిదా చేసేశారు. కొత్త కొత్త స్టిల్స్ తో అదరగొట్టిన బ్యూటీ.. తన నవ్వుతో మైండ్ బ్లాక్ చేయడం పక్కా. బాత్ టబ్ లో పిక్ అయితే వేరే లెవెల్.

బ్లాక్ కలర్ షైనింగ్ డ్రెస్ లో బ్యాక్ షో చేసిన జ్ఞానేశ్వరి.. క్లీన్ బౌల్డ్ చేసేశారనే చెప్పాలి. ఓవరాల్ గా ప్రతి పిక్ కూడా సూపరే. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఫొటోస్ సూపర్ అని చెబుతున్నారు. చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని అంటున్నారు. లైకులు కొడుతూ.. కామెంట్స్ పెడుతూ.. షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అయితే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జ్ఞానేశ్వరి.. షార్ట్ ఫిల్మ్స్ తో మంచి ఫేమ్ సంపాందిచుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చూపులు షోలో విజేతగా నిలిచి మరింత దగరయ్యారు. వరుసగా సినిమా అవకాశాలు అందుకున్న ఆమె.. పలు చిత్రాలతో మెప్పించారు. మిస్టర్ అండ్ మిస్ లో లిప్ లాక్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టుల్లో భాగమయ్యారు.