Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : ముద్దుగుమ్మ అందాల తడాఖా..!

ముద్దుగుమ్మ ఆండ్రియా తాజాగా బీచ్‌ లో తీసుకున్న సెల్ఫీ ని షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. క్లీ వేజ్ షో చేస్తూ క్లో జప్‌ లో ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తోందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 12:30 AM
పిక్‌ టాక్‌ : ముద్దుగుమ్మ అందాల తడాఖా..!
X

హీరోయిన్స్‌ లో చాలా అరుదుగా మాత్రమే మల్టీ ట్యాలెంట్‌ ఉన్న వారు ఉంటారు. వారిలో ఆండ్రియా జెర్మియా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వైపు హీరోగా చేస్తూనే ఆమె తన గాత్రంతో శ్రోతలను అలరించింది. అందమైన ఆండ్రియా అంతకు మించి అందమైన గాత్రం కలిగి ఉన్నారు.


పేరు కాస్త విదేశీ అమ్మాయి పేరు అన్నట్లుగా ఉన్నా కూడా భారత దేశ నటి ఈమె. 2005 మలో కందా నాల్‌ ముదల్‌ అనే తమిళ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తమిళ మరియు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించి సఫలం అయింది.


తడాఖా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. పూర్తిగా తమిళంకే పరిమితం అయిన ఈ అమ్మడు అప్పుడప్పుడు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వచ్చింది.


ముద్దుగుమ్మ ఆండ్రియా తాజాగా బీచ్‌ లో తీసుకున్న సెల్ఫీ ని షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. క్లీ వేజ్ షో చేస్తూ క్లో జప్‌ లో ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తోందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది ఈమె అందం పెరుగుతుందా అన్నట్టు కొందరు కామెంట్ చేస్తున్నారు.