Begin typing your search above and press return to search.

ఆ పిక్ ఆప్ష‌న్ వెనుక మీరంతా ఉన్నార‌ని చెప్ప‌క‌నే చెప్పింది!

త‌న‌వైపు నుంచి ఇలాంటి సంచ‌ల‌నాలు మీరంతా కోరుకున్న‌ట్లుగానే ఉంటాయ‌ని మ‌రోసారి సంకేతాలు పాస్ చేసింది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 5:14 AM GMT
ఆ పిక్ ఆప్ష‌న్ వెనుక మీరంతా ఉన్నార‌ని చెప్ప‌క‌నే చెప్పింది!
X

యాంక‌ర్ క‌మ్ యాక్టరెస్ నిఖితా శ‌ర్మ ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటు ఫోజుల‌తో కాక‌ పుట్టించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల విందుతో అల‌రిం చ‌డం బ్యూటీ స్పెషాల్టీ. ఆర‌డుగుల ఎత్తు..ఎత్తుకు త‌గ్గ బ‌రువు. ఆ కోల‌త‌కు త‌గ్గ‌ట్టు ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ ధ‌రించిం దంటే? నెట్టింట సెగ‌లు పుట్టాల్సిందే. తాజాగా సొగ‌స‌రి మ‌రోసారి స్కిన్ టౌట్ ఔట్ ఫిట్ లో దుమారం రేపుతోన్న పిక్ తో వ‌చ్చేసింది.


ఇదిగో ఇక్క‌డిలా గోధుమ వ‌ర్ణం డిజైన‌ర్ లో క్లీవేజ్ కా బాప్ అనిపిస్తుంది. నెక్ నుంచి థై వ‌ర‌కూ సొగ‌స‌రి ధ‌రించిన ఔట్ ఫిట్ అగ్గిరాజేస్తుంది. ఎద అందాల ఎలివేష‌న్ తో మ‌తి పొగొడుతుంది. థై అందాల్ని సైతం అదే రేంజ్ లో ఫోక‌స్ చేస్తుంది. రెస్టారెంట్ స్టాట్ లైటింగ్ న‌డుమ నిఖితా అందాలు మరింత ఫోక‌స్ అవుతున్నాయి. ఇక బ్యూటీ మ్యాక‌ప్ కాస్త ఓవ‌ర్ అయింది. చిక్స్ పై అద్దిన మేక‌ప్ రెడ్డీష్ గా క‌నిపిస్తుంది.


ఐబ్రోస్..లిప్ స్టిక్ స‌హా ప్ర‌తీది నిఖిత‌ని సంథింగ్ స్పెష‌ల్ గా ఎలివేట్ చేస్తున్నాయి. ఈ డిజైన‌ర్ పై ఓ హాట్ కామెంట్ సైతం విసిరింది. మీరంతా ఓటు వేసిన‌ట్లుగా...ఇదిగో అంటూ ఆ పిక్ ఆప్ష‌న్ వెనుక మీరంతా ఉన్నార‌ని చెప్ప‌క‌నే చెప్పింది. త‌న‌వైపు నుంచి ఇలాంటి సంచ‌ల‌నాలు మీరంతా కోరుకున్న‌ట్లుగానే ఉంటాయ‌ని మ‌రోసారి సంకేతాలు పాస్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

నిఖితా నేటివ్ ప్లేస్ ఢిల్లీ. అక్క‌డే పుట్టి పెరిగింది. పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి దిగింది. కానీ సినిమా అవ‌కాశాలు రాలేదు. చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది గానీ.. బాలీవుడ్ లో ఏద‌ర్శ‌క నిర్మాత ఎంక‌రేజ్ చేయ‌లేదు. దీంతో బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ మాత్రం బాగానే స‌క్సెస్ అయింది. చాలా సీరియ‌ళ్లు..షోల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం బుల్లి తెర‌పై యాక్టివ్ గానే ఉంది.