Begin typing your search above and press return to search.

జెబ్బ‌లిలా జార‌విడిస్తే ఎలా జియా?

ఈ క్ర‌మంలో ఓ జెబ్బ లేస్ జారిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 7:16 AM GMT
జెబ్బ‌లిలా జార‌విడిస్తే ఎలా జియా?
X

బాలీవుడ్ బ్యూటీ జియా శంక‌ర్ ఇన్ స్టా సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు మ‌ల్టిపుల్ డిజైన్స్ లో కొత్త ఫోటోల‌తో ఆక‌ట్టుకుంటుంది. బ్యూటీ టూమ‌చ్ బోల్డ్ నెస్ ని ప్ర‌జెంట్ చేయ‌దు గానీ! వీలైనంత వ‌ర‌కూ కుర్ర‌కారుని ఆక‌ర్షించే ఫోటోలోతోనే క‌వ్విస్తుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో కొత్త ఫోట‌తో ముందుకొ చ్చేసింది. జియో మామ్ వేడుక‌ల్లో అమ్మ‌డు హోయ‌లు పోయిన తీరు ఆక‌ర్షిస్తుంది.

షోల్డ‌ర్ లెస్ ఔట్ ఫిట్ దుస్తుల్లో వేడుక‌ల‌కు హాజ‌ర‌మైన అమ్మ‌డు బ్యూటీతో వావ్ అనిపిస్తుంది. ఫోటో సెష‌న్ లో భాగంగా అమ్మ‌డు ధ‌రించిన డిజైన్ లో ఓ జెబ్బ లేస్ జారిపోతుండ‌గా ఓ ఫోటో క్యాప్చ‌ర్ అయింది. కుడి భుజం లేస్ ఫోజులిస్తుండ‌గా మ‌ధ్య‌లో జారిపోయింది. అది కాస్త ఆల‌స్యంగా చూసుకున్న అమ్మ‌డు అటుపై స‌రిచేసుకుంది. అప్ప‌టికే చిల‌క‌లా కిల‌కిలాడుతోన్న జియో లేస్ జారే స‌రికి మ‌రింత బిగ్గ‌ర‌గా న‌వ్వి ఆక‌ర్షించింది.

శ‌రీరానికి ఫిట్ గా డిజైన్ సెట్ అయినా జెబ్బ‌లు మాత్రం లూజుగానే క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఓ జెబ్బ లేస్ జారిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అమ్మ‌డు సినిమాల‌కంటే బిగ్ బాస్ తోనే ఎక్కువ ఫేమ‌స్ అయింది. జియో 'ల‌వ్ బై ఛాన్స్'..'ప్యార్ తునే క్యా కియా'.. 'మేరీ హ‌నిక‌ర‌క్ బీవీ'..'కాటేలాల్ అండ్ స‌న్స్'.. 'లాల్ ఇష్క్'..'పిశాచిని'..'గుడ్ నైట్ ఇండియా' వంటి టీవీషోలు చేసింది.

అలాగే అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. 2013 లోనే `ఎంత అందంగా ఉన్నావే` చిత్రంలో న‌టించింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితం సాధించ‌లేదు. దీంతో జియో శంక‌ర్ ఎపెర్ట్ అంతా వృద్దాగానేపోయింది. అటుపై తెలుగు అవ‌కాశాలు రాలేదు. అప్ప‌టి నుంచి హిందీ ప‌రిశ్ర‌మ‌లోనే కొన‌సాగుతోంది.