Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లోకి బోల్డ్ బ్యూటీ.. బాల్ తో ఇప్పుడు అలా!

సీరియల్ అంతా చీరల్లో ఎంతో పద్దతిగా కనిపించి ఫిదా చేసింది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 4:31 PM GMT
బిగ్ బాస్ లోకి బోల్డ్ బ్యూటీ.. బాల్ తో ఇప్పుడు అలా!
X

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ తెలుగులో ఎలాంటి ఫ్యాన్ బేస్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క సీరియల్ తో వేరే లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. గుప్పెడంత మనసు ధారావాహికలో యాక్ట్ చేసి అందరినీ మెప్పించింది. జగతి పాత్రలో అమ్మగా, టీచర్ గా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. సీరియల్ అంతా చీరల్లో ఎంతో పద్దతిగా కనిపించి ఫిదా చేసింది. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో ఛాన్స్ అందుకుంది.


దీంతో గుప్పెడంత సీరియల్ నుంచి బయటకు వచ్చేసింది అమ్మడు. అయితే సీరియల్ లో చీరల్లో పద్ధతిగా కనిపించిన జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఉంటుంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. పొట్టి డ్రెస్సులు, మోడ్రన్ ఔట్ ఫిట్స్ వేసుకుని పిక్స్ దిగుతూ సందడి చేస్తుంటుంది. గ్లామర్ డోస్ ఫుల్ గా పెంచేసి అలరిస్తుంటుంది. కుర్రాళ్ల మతులు పోగుడుతుంటుంది.

తాజాగా కొత్త పిక్ షేర్ చేసింది జ్యోతి రాయ్. షార్ట్ జీన్ నిక్కర్, పొట్టి టాప్ తో క్లీవేజ్ షో చేసింది. థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. ఆమె బాడీపై ఉన్న టాటూను చూపిస్తూ మాయ చేసింది. తన షైనింగ్ స్కిన్ టోన్ తో అట్రాక్ట్ చేసింది. సింపుల్ మేకప్ తో ఫిదా చేసింది. పక్కన బాల్ పై హ్యాండ్ వేసి ట్రెండీగా కూర్చుని పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జ్యోతి రాయ్.. నయా పిక్ సూపర్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

అమ్మడు థైస్ షో, గ్లామర్ స్టన్నింగ్ గా ఉందని చెబుతున్నారు. లైకులు కొడుతూ.. పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అందానికి పర్యాయపదమంటూ కొనియాడుతున్నారు. అదే సమయంలో జ్యోతి రాయ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మడు తెలుగు బిగ్ బాస్-8 సీజన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని చెబుతున్నారు. అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే ఆమె హౌస్ లోకి వెళ్లనుందని కామెంట్లు పెడుతున్నారు.

అయితే సీజన్ స్టార్టింగ్ నుంచే ఆమె హౌస్ లోకి వెళ్లాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేదని చెబుతున్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధమవుతోందని అంటున్నారు. హీట్ పుట్టించే పిక్స్ తో నెట్టింట ఎప్పుడూ వైరల్ అయ్యే జ్యోతి రాయ్.. బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి సందడి చేస్తుందోనని కామెంట్లు పెడుతున్నారు. మరి జ్యోతి రాయ్ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో.. ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.