Begin typing your search above and press return to search.

అందాల బాంబ్‌ పేల్చిన సీరియల్‌ నటి

జ్యోతి రాయ్‌ బుల్లి తెరపై పద్ధతి అయిన చీర కట్టులో కనిపించి చూడగానే నమస్కారం పెట్టాలి అనిపించేంత సంస్కారంతో కనిపించింది.

By:  Tupaki Desk   |   27 Sept 2023 12:05 PM IST
అందాల బాంబ్‌ పేల్చిన సీరియల్‌ నటి
X

ఒకప్పుడు హీరోయిన్స్ మాత్రమే అందాల ఆరబోత చేసేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని సీరియల్ హీరోయిన్స్.. సోషల్ మీడియా సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు కూడా అందాల ఆరబోత చేస్తూ నెటిజెన్స్ కి కన్నుల విందు చేస్తున్నారు.


తాజాగా గుప్పెడంత మనసు నటి తన అందాలతో కనుల విందు చేసింది. జ్యోతి రాయ్‌ బుల్లి తెరపై పద్ధతి అయిన చీర కట్టులో కనిపించి చూడగానే నమస్కారం పెట్టాలి అనిపించేంత సంస్కారంతో కనిపించింది. కాని సోషల్ మీడియాలో మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తన ముందు దిగదుడుపే అన్నంతగా అందాల ఆరబోత చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది.


ఈ రేంజ్ అందాల ఆరబోత కేవలం స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా కొందరు కామెంట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం బుల్లి తెరపై ఎంతో పద్ధతిగా కనిపించి సోషల్ మీడియాలో మరి ఇంత విచ్చలవిడిగా అందాల ఆరబోత అవసరమా అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి బుల్లి తెర, సోషల్ మీడియా రెండు విభిన్నమైన ప్లాట్ఫార్మ్స్ లో అందాల ఆరబోత విషయంలో పూర్తి వైవిధ్యాన్ని కనబరుచుతున్న నటి జ్యోతి రాయ్‌ ఇతర నటిమనులకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తే ముందు ముందు సినిమాల్లో కూడా హీరోయిన్ గా లేదా ఐటమ్ సాంగ్స్ లో అవకాశాలు వచ్చాయి వీలుంది.