Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : రెడ్‌ సారీలో పిచ్చెక్కించే అందం

బాలీవుడ్ లో ఎంఎస్ ధోని సినిమా తో నటిగా మంచి పేరు దక్కించుకుని అటు నుంచి బిజీ హీరోయిన్‌ గా మారిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ.

By:  Tupaki Desk   |   2 Dec 2023 5:29 AM GMT
ఫోటోటాక్ : రెడ్‌ సారీలో పిచ్చెక్కించే అందం
X

బాలీవుడ్ లో ఎంఎస్ ధోని సినిమా తో నటిగా మంచి పేరు దక్కించుకుని అటు నుంచి బిజీ హీరోయిన్‌ గా మారిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు తెలుగు లో భరత్‌ అనే నేను సినిమాలో మహేష్ బాబుకు జోడీగా, వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్‌ కి జోడీగా నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం గేమ్‌ చేంజర్ లో మరోసారి చరణ్‌ కి జోడీగా నటిస్తోంది.


ఇక బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. ఇంత బిజీగా ఉండి కూడా కియారా అద్వానీ చాలా అందంగా కనిపిస్తూ, కుర్రకారుకు చెమటలు పట్టించే అందంగా స్కిన్‌ షో తో కవ్విస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి కియారా అద్వానీ తనదైన మార్క్‌ అందంను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

అసలే అందాల కియారా.. ఆపై రెడ్‌ సారీ కట్టి, నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తే ఎంతటి వారు అయినా మతి పోయినట్లు బిత్తర చూపులు చూడాల్సిందే కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ లో అందంగా కనిపిస్తుంది కనుకే ఇంత బిజీగా ఉందనే టాక్‌ నడుస్తోంది.

ప్రస్తుతం కియారా అద్వానీ రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్ సినిమా తో పాటు మరో తెలుగు సినిమాలో నటించేందుకు కూడా ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆ మరో తెలుగు సినిమా ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక హిందీలో ఈ అమ్మడు వరుసగా సినిమాలతో బిజీగా దూసుకు పోతూనే ఉంది. హీరోయిన్‌ గా బిజీగా ఉన్నా కూడా ఆసక్తికొద్ది మ్యూజిక్‌ వీడియోలను కూడా చేస్తూ ఉంది.