కాజల్ న్యూ షూట్..కాక పుట్టిస్తోంది!
రెండు కామన్ బ్లాక్. డిజైన్ వేరైనా రంగు ఒక్కటే. వైడ్ యాంగిల్ లోనూ అమ్మడు ఇచ్చిన ఫోజులు చూపరు లను ఆకట్టుకుంటున్నాయి.
By: Tupaki Desk | 9 Oct 2023 9:27 AM GMTచందమామ కాజల్ అగర్వాల్ కొన్ని నెలలుగా షూటింగ్ లతోనే బిజీగా గడుపుతుంది. హైదరాబాద్ ..ముంబై ..చెన్నై అంటూ రౌండ్లు వేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ షూటింగ్..అవసరం అనుకుంటే నైట్ షూట్లకు తప్పనిసరిగా హాజరు కావాల్సి వస్తోంది. దీంతో ఇన్ స్టాకి సైతం సమయం కేటాయించలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కాజల్ కొత్త ఫోటోలేవి ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్దగా కనిపించ లేదు.
తాజాగా 'భగవంత్ కేసరి' ప్రచారంలో భాగంగా అమ్మడికి కాస్త సమయం దొరికిన ట్లుంది.అందుకే ఇలా ఫోటో షూట్ లో బిజీ అయింది. ఇదిగో ఇక్కడిలా నలుపు రంగు డిజైన్ దుస్తులోకి దూరిపోయింది. అందంగా మ్యాకప్ వేసుకుని..కళ్లకు అద్దాలు ధరించి వావ్ అనిపించే భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. ఇందులో అమ్మడు థై షో ప్రత్యేక ఆకర్షణ. తొడ అందాలు హైలైట్ అయ్యేలా ఓ డిజైన్..స్టైలిష్ గా ఫోకస్ అయ్యేలా మరో డిజైన్ దుస్తుల్ని ధరించింది.
రెండు కామన్ బ్లాక్. డిజైన్ వేరైనా రంగు ఒక్కటే. వైడ్ యాంగిల్ లోనూ అమ్మడు ఇచ్చిన ఫోజులు చూపరు లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. చాలా గ్యాప్ తర్వాత నెట్టింట వైరల్ అవ్వడంతో చందమామ అభిమానులు చూసి తరిస్తున్నారు. వయసు పెరిగినా..ఓ బిడ్డకు తల్లైనా చందమామ అందం ఏమాత్రం తగిరిపోలేదు. ఇప్పటికే అదే లుక్ మెయింటెన్ చేస్తుంది.
పిల్లల్ని కన్నా! సినిమాలకు అదేం అడ్డు కాదని కాజల్ నిరూపించింది. ఒకప్పుడు పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు వచ్చేవి కాదు. ఇప్పుడా మాట సహా బిడ్డలకు తల్లులైనా అవాకాశాలు వాకిట ముందు క్యూ కడుతున్నాయి. అందుకే కాజల్ అగర్వాల్..అనుష్క శర్మ...కరీనా కపూర్ లాంటి నటీమణులు ఇంకా మ్యాకప్ వేసుకోగల్గుతున్నారు.