Begin typing your search above and press return to search.

బీచ్ లో 'క‌ల్కి' విల‌న్ కుమార్తె కాక పుట్టించేలా!

తాజాగా అమ్మ‌డు బాలి వెకేష‌న్ ట్రిప్ ఫోటోను నెట్టింట వ‌దిలింది. ఇందులో సొస‌గ‌రి బీచ్ టూపీస్ లో చెల‌రేగింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 2:45 AM GMT
బీచ్ లో క‌ల్కి విల‌న్ కుమార్తె కాక పుట్టించేలా!
X

'క‌ల్కి 2898' తో టాలీవుడ్ లో లాంచ్ అయిన న‌టుడు స్వ‌స్త్ ఛ‌ట‌ర్జీ. ఇందులో సుప్రీం మాస్క‌న్ పాత్ర పోషించిన మెయిన్ విల‌న్ క‌మ‌ల్ హాస‌న్ కి అసిస్టెంట్ పాత్ర‌లో ఛ‌ట‌ర్జీ అద్భుతంగా అల‌రించాడు. అత‌డి న‌ట‌న‌, ఆహార్యం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇచ్చింది. హాలీవుడ్ విల‌న్ త‌ర‌హా ఆహార్యంలో ఎంతో గొప్ప‌గా సూట‌యింది. ఇత‌డు బెంగాలీ న‌టుడు.

అక్క‌డ మంచి పేరున్న న‌టుడు. అత‌డి తండ్రి సుబేందు న‌ట వార‌స‌త్వాని పుణికి పుచ్చుకుని న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. 'క‌ల్కి 2898'లో విల‌న్ గా ఛ‌ట‌ర్జీ పాత్ర‌నే ఎక్కువ‌గా హైలైట్ అవుతుంది. క‌మ‌ల్ ఆదేశాల‌ను పాటిస్తూ ఆప‌రేష‌న్ పూర్తి చేయ‌డం అత‌డి ప‌డి. ఈ సినిమా త‌ర్వాత అత‌డికి విల‌న్ గా మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. కానీ ఇంత‌వ‌ర‌కూ ఆఛాన్సులైతే రాలేదు.

అయితే ఈ న‌టుడికి ఓ అంద‌మైన కుమార్తె ఉన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆమె పేరు హియా ఛ‌ట‌ర్జీ. త్వ‌ర‌లో ఈ భామ కూడా తెరంగేట్రం చేస్తుందిట‌. ఈవిడ కూడా తండ్రి వార‌స‌త్వంతో ఎంట్రీ ఇస్తుంది. సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే యాక్టివిటీ స్పీడ‌ప్ చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటోల‌తో కుర్రకారును అల‌రిస్తుంది.

తాజాగా అమ్మ‌డు బాలి వెకేష‌న్ ట్రిప్ ఫోటోను నెట్టింట వ‌దిలింది. ఇందులో సొస‌గ‌రి బీచ్ టూపీస్ లో చెల‌రేగింది. వైట్ అండ్ పింక్ కాంబినేష‌న్ పీస్ లో మిరుమిట్లు గొలిపింది. మోకాళ్లపై కూర్చుని కెమెరాకి ఫోజులిచ్చింది. థై అందాల్ని హైలైట్ చేసింది. మ‌రో క్లోజ‌ప్ పిక్ ని షేర్ చేసింది.