Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఇదేం అరాచకం కంగనా..!

సోషల్‌ మీడియాలో హీరోయిన్స్ అందాల ఆరబోత ఫోటోలు చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం.

By:  Tupaki Desk   |   5 Jun 2024 7:30 AM GMT
పిక్ టాక్‌ : ఇదేం అరాచకం కంగనా..!
X

సోషల్‌ మీడియాలో హీరోయిన్స్ అందాల ఆరబోత ఫోటోలు చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం. అయితే హీరోయిన్స్ ను మించి కొందరు సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత చేస్తూ మంచి క్రేజ్‌ మరియు స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంటున్నారు అనడంలో సందేహం లేదు.


కేవలం స్టార్ డం ద్వారా హీరోయిన్‌ గా కొనసాగుతున్న వారు కూడా బాలీవుడ్‌ లో ఉన్నారు. అలాంటి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్న ముద్దుగుమ్మ కంగనా శర్మ. ఈ అమ్మడు అందాల ఆరబోత చేయడం ద్వారా రెగ్యులర్‌ గా ట్రెండింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి అందాల ఆరబోత ఫోటోలను అంతకు మించి అన్నట్లుగా షేర్ చేయడం ద్వారా ఆకట్టుకుంది. అందమైన ముద్దుగుమ్మ కంగనా శర్మ యొక్క అందాల ఫోటో షూట్‌ క్లిక్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్‌ లో అందాల విందు చేస్తున్న కంగనా కు బాలీవుడ్‌ నుంచి స్టార్‌ హీరోల సినిమాల్లో ఎందుకు ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట సందడి చేస్తున్న ఈమె ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట నెటిజన్స్ కి వినోదాన్ని పంచుతున్నాయి.