Begin typing your search above and press return to search.

చాప‌మీద ఆ డ‌ర్టీ ఫోజేంటి క‌రీనా?

తాజాగా మ‌రోసారి బోల్డ్ ఫోటో షూట్ తో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా చాప‌మీద సేద తీరుతూ యువ‌త‌కి కైపెక్కిస్తుంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 8:30 AM GMT
చాప‌మీద ఆ డ‌ర్టీ ఫోజేంటి క‌రీనా?
X

బాలీవుడ్ సీనియ‌ర్ బ్యూటీ క‌రీనా కపూర్ ఫోటో షూట్ నిరంత‌రం యువ‌త‌లో హాట్ టాపిక్. 40 ప్ల‌స్ లోనూ అమ్మ‌డు అందాల దాడి ఏమాత్రం త‌గ్గ‌లేదు అన‌డానికి ఎన్నోషూట్ల‌ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. న‌వ నాయిక‌ల్ని మించి గ్లామ‌ర్ ఎలివేష‌న్ల‌లో ప్ర‌త్యేక‌త‌ని చాటుతుంది. ఎలాంటి దుస్తుల్లోనైనా సెగ‌లు పుట్టించిడం క‌రీనాకే చెల్లింది. న్యూడిజైన్స్ లో ఎప్ప‌టిక‌ప్పుడు స్టైల్ కా బాప్ అనిపిస్తుంటుంది.


తాజాగా మ‌రోసారి బోల్డ్ ఫోటో షూట్ తో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా చాప‌మీద సేద తీరుతూ యువ‌త‌కి కైపెక్కిస్తుంది. ఎరుపు వ‌ర్ణం డిజైన్ ధ‌రించి చాప కాళ్లు చాపుకుని..త‌ల‌కి స‌పోర్ట్ గా చేతిని పెట్టి వైవిథ్య‌మైన భంగిమ తో వావ్ అనిపిస్తుంది. కెమెరా వైపు చూస్తోన్న కిల్ల‌ర్ లుక్ అంతే టెంప్ట్ చేస్తోంది. ఎరుపు వ‌ర్ణం డిజైన్ లో ఎరుపెక్కించ‌డం క‌రీనాకి కొత్తేం కాదు. కానీ ఇలా కార్పెట్ పై సెగ‌లు పుట్టించ‌డం మాత్రం కొత్త‌గానే ఉంది.


మరొక ఫ్రేమ్‌లో అద్భుతమైన లేత గోధుమరంగు సీక్విన్డ్ పొడవైన సీ-త్రూ డ్రెస్‌లో ఆక‌ర్షిస్తుంది. న‌ల్ల‌రంగు సోఫాపై తెల్ల‌రంగు ప్రాయం అంత‌కు మించి మంట‌లు పుట్టిస్తుంది. అమ్మ‌డి ఫ్యాషన్ వ‌ర‌ల్డ్ నుంచి బోల్డ్ మోనోక్రోమ్ లుక్ ఆక‌ట్టుకుంటుంది. దీంతో మ‌రోసారి క‌రీనా ఎంపిక‌లు నెట్టింట చ‌ర్చ‌కొస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. క‌రీనా అభిమానులు డ‌ర్టీ ఫోజుల్ని చూసి స్ట‌న్ అవుతున్నారు. 40 ప్ల‌స్ క‌రీనా ఇలా చెల‌రేగిందా? అంటూ డౌట్ ప‌డుతున్నారు. ప‌ట్టి ప‌ట్టి మ‌రీ చూస్తున్నారు.


ఇక క‌రీనా క‌పూర్ ఖాన్ లైన‌ప్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో ఏదో సినిమా చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం 'ది క్రూ'..'సింగం ఎగైన్' చిత్రాల్లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే సింగం నుంచి రిలీజ్ అయిన క‌రీనా ఫోజులు ఆక‌ట్టుకుంటున్నాయి. కాప్ స్టోరీలో అమ్మ‌డు ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది.