సెగలు పుట్టిస్తోన్న బెబో అందాల ఆరబోత!
గోల్డ్ కలర్ హెయిర్ స్టైల్ ప్రతీది అమ్మడిని మరింత అందంగా ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది
By: Tupaki Desk | 1 Sep 2023 7:13 AM GMTసూపర్ సెక్సీ హీరోయిన్ కరీనా కపూర్ ను చూస్తే గ్లామర్ రూల్స్ అన్నింటిని కచ్చితంగా తిరగరా యాల్సిందే. సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు ఫేడవుట్ అయిపోతారు. గ్లామర్ కంటెంట్ పై ఇంట్రస్ట్ తగ్గిపోవడంతో నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ బెబో తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. పెళ్లి చేసుకుని.. పిల్లలు పుట్టాక అదే ఛరిష్మాతో కొనసాగుతుంది.
కరీనా లా ఐశ్వర్యారాయ్ కూడా రంగుల ప్రపంచలో కొనసాగాలని ట్రై చేసింది కానీ పనవ్వలేదు. ఇది కరీనాకి మాత్రమే సొంతమైందని ఎన్నో సందర్భాల్లో రుజువు చేసింది. తాజాగా కరీనా హాట్ పంచ్ కి ఎవరైనా గిల గిలా కొట్టుకోవాల్సిందేనని! ఓ కొత్త ఫోటోతో ఇలా ముందుకొచ్చేసింది. ఇదిగో అమ్మడు ఇలా ఎద అందాల ఆరబోతతో కాకలు పుట్టిస్తుంది. షోల్డర్ లెస్ బ్లాక్ డిజైన్ లో ఎద అందాల ఎలివేషన్ తో సెగులు రేపుతుంది.
40 ప్లస్ లోనూ కరీనా 25 బ్యూటీలా నెట్టింట దుమారం రేపుతుంది. జీరో సైజ్ నుంచి కాస్త ఒళ్లు చేసినట్లు కనిపిస్తుంది. అమ్మడి మెడలో చైన్.. చైన్ కి ఉన్న లవ్ సింబల్ బిళ్ల సరిగ్గా సెటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. మిల మిల మెరిసిపోతున్న సౌందర్యంపై ఆ బిళ్ల అమ్మడి అందాలకు మరింత వన్నె తీసుకొ చ్చింది. అలాగే తనదైన శైలి కరీనా నలుపు చూపులు అంతే హైలైట్. కరీనా అంటే కళ్లే అందం. ఆ కళ్లకి నల్లటి కాటుక అద్దింది! అంటే ఆ అందం పీక్స్ లో ఉంటుంది.
గోల్డ్ కలర్ హెయిర్ స్టైల్ ప్రతీది అమ్మడిని మరింత అందంగా ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. కరీనా అభిమానులు తమదైన శైలిలో కామెంట్లతో మరింత అభిమానం కురిపిస్తున్నారు. కరీనా సినిమాల సంగతి చూస్తే ఇటీవలే 'జానే జాన్' షూటింగ్ పూర్తిచేసింది. ఇదే నెలలో సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే 'ద బకింగ్ హమ్ మర్డర్స్' షూటింగ్ కూడా పూర్తయింది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 'దిక్రూ' మాత్రం ఆన్ సెట్స్ లో ఉంది.