Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బెబో వీపందం చూడు

తాజాగా బెబో బ్యాక్ లెస్ ఫీట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. నిజానికి బెబో ఇదే ఫోటోషూట్ లో బాస్ లేడీ వైబ్స్ తో క‌ట్టి ప‌డేసింది.

By:  Tupaki Desk   |   19 July 2024 5:15 PM GMT
ఫోటో స్టోరి: బెబో వీపందం చూడు
X

బాలీవుడ్ లో జీరో సైజ్ లుక్‌తో స్ట‌న్న‌ర్ గా నిలిచిన మేటి క‌థానాయిక‌గా బెబోకి గుర్తింపు ఉంది. త‌న‌దైన అందం, క‌ట్టి ప‌డేసే రూప‌లావ‌ణ్యంతో ఈ బ్యూటీ హృద‌యాల‌ను గెలుచుకుంది. త‌న‌కంటే ఏజ్ లో బాగా పెద్ద వాడైన సైఫ్ ఖాన్‌ని పెళ్లాడి ఇద్ద‌రు కిడ్స్ కి మామ్ అయింది బెబో. అయినా ఇప్ప‌టికీ క‌రీనా జీరో సైజ్ లుక్ తో మ‌తులు చెడగొడుతోంది.

తాజాగా బెబో బ్యాక్ లెస్ ఫీట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. నిజానికి బెబో ఇదే ఫోటోషూట్ లో బాస్ లేడీ వైబ్స్ తో క‌ట్టి ప‌డేసింది. సూట్ లో ఎంతో అందంగా క‌నిపించింది. మ‌రోవైపు బ్యాక్ లెస్ ఫోజుల‌తో గుబులు రేపింది.

క‌రీనా బ్లాక్ ఇన్న‌ర్ పై లాంగ్ బ్లాక్ కోట్ తో రెబ‌ల్ క్వీన్ ని త‌ల‌పించింది. `ది వీక్` మ్యాగజైన్ కవర్‌పై మెరుపులివి. దాదాపు పాతికేళ్ల కెరీర్ జ‌ర్నీ సాగించిన క‌రీనా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గా త‌న స్థానాన్ని ఎప్ప‌టికీ అలానే కొన‌సాగిస్తోంది.

ది క్రూ చిత్రంతో ఇటీవలి విజయం అందుకున్న బెబో త‌దుప‌రి వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. తాజాగా మ్యాగజైన్ క‌వ‌ర్ షూట్ కోసం స్టైలిష్ లుక్ లో క‌నిపించింది. స‌వాళ్ల‌ను ఎదుర్కొని ఎద‌గ‌డం ఎలానో క‌రీనాను చూసి నేటిత‌రం నేర్చుకోవాలి.