క్లీవేజ్ ఎటాక్ తో బౌల్డ్ చేసిన బ్యూటీ!
అమ్మడి హైట్ ని మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన పర్పెక్ట్ ఔట్ ఫిట్ ఇది. క్యాట్ ఇందులో స్టాండింగ్ పోజిషన్ లో వివిధ భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది.
By: Tupaki Desk | 4 Nov 2023 5:30 PM GMTబాలీవుడ్ అయినా ఇంకే వుడ్ అయినా హీరోయిన్ 15 ఏళ్లకు పైగా టాప్ చైర్ లో కొనసాగడం చిన్న విషయం కాదు. అందులోనూ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇండియాలో చాలా అరుదుగా జరుగుతుంటుంది. వారానికో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న నేపథ్యంలో కత్రినా కైఫ్ మాత్రం తన డిమాండ్ ని ఏ మాత్రం తగ్గించుకోకుండా అలాగే మైంటైన్ చేస్తుంది. ఓవైపు వారసుల్ని..మరోవైపు సీనియర్ భామల పోటీని తట్టుకుంటూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది.
బాలీవుడ్ కి ఎంత మంది దిగుమతైనా..ఎంత పోటీనా తనదైన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. అమ్మడిలో కొన్ని యూనిక్ క్వాలిటీలు మిగతా భామల నుంచి వేరు చేస్తున్నాయన్నది వాస్తవం. కష్టపడే తత్వం.. .కమిట్ మెంట్ తో పనిచేయడం వంటివి క్యాట్ ని స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కత్రినా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన మార్క్ అప్పీరియన్స్ తో అక్కడా దూసుకు పోతుంది.
యువత లో ఎలా హాట్ టాపిక్ గా అవ్వాలో? పక్కాగా తెలిసిన బ్యూటీ. డిజైనర్ దుస్తులు సహా ట్రెడీషనల్ వేర్స్ లోనూ సెగలు పుట్టిస్తుంది తాజాగా అమ్మడు చిలకాకు పచ్చ ఔట్ ఫిట్ లో తళుకులీనింది. అమ్మడి హైట్ ని మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన పర్పెక్ట్ ఔట్ ఫిట్ ఇది. క్యాట్ ఇందులో స్టాండింగ్ పోజిషన్ లో వివిధ భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. అలాగే క్యాజువల్స్ లోనూ బ్యూటీ మరికొన్ని ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్యాట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.
ఇక కత్రినా సినిమాల సంగతి చూస్తే సల్మాన్ ఖాన్ సరసన టైగర్ -3లో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేసాయి. రిలీజ్ అయిన లిరికల్ సింగిల్స్ శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కత్రినా ఓ రేంజ్ లో ఆకట్టుకోబుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.