Begin typing your search above and press return to search.

వైట్ సారీలో కీర్తి.. సూప‌ర్ హాట్ బ్యూటీ!

కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అమ్మ‌డు రూల్స్ ఎక్క‌డా బ్రేక్ చేయ‌డం లేదు. ఫ‌రిది దాటి గ్లామ‌ర్ షో చేస్తు న్న‌ట్లు ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా దొరక‌లేదు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 5:23 AM GMT
వైట్ సారీలో కీర్తి.. సూప‌ర్ హాట్ బ్యూటీ!
X

కీర్తీ సురేష్ ఆన్ స్క్రీన్ పై గ్లామ‌ర్ డోస్ పెంచిన సంగ‌తి తెలిసిందే. పాత్ర ప‌రంగా ఎంత వ‌ర‌కూ న‌టించాలో? అంత‌వ‌ర‌కూ పూర్తిగా న్యాయం చేస్తుంది. మునుప‌టిలా మ‌డిక‌ట్టుకుని కూర్చుంటే వ‌చ్చే అవ‌కాశాలు రావ‌ని మారిందా? ద‌ర్శ‌కుల ఒత్తిడి కారణ‌మా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే మార్పు తో కొత్త అవ‌కాశాలు బాగానే అందు కుంటుంది. కొంత‌వ‌ర‌కూ త‌న‌లో ఛేంజోవ‌ర్ ప్రోఫెష‌న‌ల్ గా క‌లిసొచ్చింది.


కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అమ్మ‌డు రూల్స్ ఎక్క‌డా బ్రేక్ చేయ‌డం లేదు. ఫ‌రిది దాటి గ్లామ‌ర్ షో చేస్తు న్న‌ట్లు ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా దొరక‌లేదు. నెట్టింట షేర్ చేసే ఫోటోల్లో త‌న క‌ట్టుబాట్ల‌ను మాత్రం తూచ త‌ప్ప‌కుండా పాటిస్తూనే ఉంది. అందాలు క‌నిపించే డ్రెస్ లకంటే డ్రెస్ తోనే అందం తీసుకొచ్చే పాల‌సీతో ముందుకెళ్తుంది. ఆఫ్ ది స్క్రీన్ లో స్కిన్ షో...క్లీవేజ్ షో వంటి వాటికి తొలి నుంచి దూరంగానే ఉంది. ఇప్ప‌టికీ అదే కండీష‌న్ తో ముందుకెళ్తోంది.


ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు వైట్ డిజైన్ సారీలో త‌ళుకులీనిన వైనం నెట్టింట చ‌ర్చ‌కొచ్చింది. ఇదిగో ఇక్క‌డిలా వైట్ అండ్ ప్ల‌వ‌ర్ కాంబినేష‌న్ సారీలో అమ్మ‌డు ఎంతో అందంగా క‌నిపిస్తుంది. సారీ మ్యాంచిగా్ టాప్ పై వైట్ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ బ్లౌజును ఎంపిక చేసుకుంది. లైట్ మ్యాక‌ప్...స్కిన్ షోతో కుర్రాళ్ల‌ను క‌వ్విస్తుంది. అమ్మ‌డి పెద‌విల‌పై అంద‌మైన న‌వ్వు మ‌రింత బ్యూటీని తీసుకొచ్చింది.


ఇది కీర్తి మార్క్ అప్పిరియ‌న్స్ అనిపించింది. వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఒక్కో భంగిమ‌ని ఉద్దేశించి నెటి జ‌నులు కామెంట్లు పెడు తున్నారు. లుక్స్ గార్జియ‌స్, ఎడోరబుల్, క్యూటీ బంగారం , సూప‌ర్ హాట సెన్షేష‌న్ అంటూ పోస్టులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.