Begin typing your search above and press return to search.

వన్ పీస్ నైట్ సూట్ లో కేతిక.. మాస్టర్ పీస్ గురూ!

అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ కలిసి చేసిన బ్రో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

By:  Tupaki Desk   |   16 Jun 2024 5:47 PM GMT
వన్ పీస్ నైట్ సూట్ లో కేతిక.. మాస్టర్ పీస్ గురూ!
X

యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి మోడల్ గా మారింది కేతిక శర్మ. ఆ తర్వాత మోడలింగ్ నుంచి హీరోయిన్ స్థాయికి చేరింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఫస్ట్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్ లో గ్లామర్ షోతో సినీ ప్రియులను ఫిదా చేసింది. కుర్రాళ్ల మనసులు దోచేసింది.


ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది ఈ దిల్లీ బ్యూటీ. యంగ్ హీరో నాగ శౌర్య లక్ష్య సినిమాలో యాక్ట్ చేసింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా మూవీలో కూడా నటించింది. కానీ ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ కలిసి చేసిన బ్రో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకున్నా.. కేతికకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే ఆడియన్స్ లో మాత్రం ఆమెకు క్రేజ్ అలానే ఉంది. అందం, అభినయం సమపాళ్లలో ఉన్నా టాలీవుడ్ ఆఫర్లు మాత్రం అందుకోలేకపోతోంది. మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. మేకర్స్ దృష్టి తన వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హీట్ పుట్టించే పోజులతో పిక్స్ పోస్ట్ చేస్తుంటోంది.

యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. రకరకాల పోజుల్లో ఫోటోలు దిగుతూ కుర్రకారును కిర్రెకిస్తుంటోంది. ఎద అందాలతో నెటిజన్లు కవ్విస్తుంటోంది. మైండ్ బ్లోయింగ్ లుక్స్ తో ఫిదా చేస్తుంటోంది. అందాల ఆరబోసేందుకు ముందు వరుసలో ఉంటోంది. తాజాగా వన్ పీస్ బ్లాక్ కలర్ నైట్ సూట్ లో పిక్ దిగి పోస్ట్ చేసింది. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది అమ్మడు.

హెయిర్ లీవ్ చేసి ఓరగా చూస్తూ మాయ చేస్తోంది. థైస్ అండ్ స్కిన్ షోతో అందరినీ ఫ్లాట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లైకులు కొడుతూ అమ్మడు అందానికి దాసోహమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని అడుగుతున్నారు. అందమైన బొమ్మకు ఛాన్స్ లు ఎందుకివ్వడం లేదని, మంచి హీరోయిన్ ను మిస్ అవుతున్నామని అంటున్నారు.