Begin typing your search above and press return to search.

హాట్ అందాలతో కవ్విస్తోన్న చరణ్‌ బ్యూటీ

తాజాగా బంగారు వర్ణపు డ్రెస్ లో కియారా క్లీ వేజ్ షో చేస్తూ చేసిన హాట్‌ షో కి అంతా కూడా ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 10:30 AM GMT
హాట్ అందాలతో కవ్విస్తోన్న చరణ్‌ బ్యూటీ
X

మహేష్ బాబు తో భరత్ అనే నేను చిత్రంలో నటించి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు తెలుగు లో రామ్‌ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ఒకటి మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.


వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అవ్వడంతో కియారా అద్వానీ మళ్లీ తెలుగు సినిమా ల్లో నటించదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా చరణ్ తో రెండో సారి జత కట్టింది. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో నటించడం ద్వారా ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే.


సినిమాలతో ఎంతగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందో అంతకు మించి సోషల్‌ మీడియాలో హాట్ ఫోటోలు మరియు వీడియోలు చేయడం ద్వారా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంటూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటుంది.


తాజాగా బంగారు వర్ణపు డ్రెస్ లో కియారా క్లీ వేజ్ షో చేస్తూ చేసిన హాట్‌ షో కి అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేయడం ద్వారా మరింతగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు పాపులారిటీని సొంతం చేసుకోవడం తో పాటు స్టార్‌ హీరోలకు మరింతగా మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.