Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్‌ లో కియారా

తాజాగా మరోసారి డిఫరెంట్‌ ఔట్ ఫిట్ లో అందాల కియారా అద్వానీ ఫోటోలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Feb 2024 7:30 AM GMT
పిక్ టాక్ : డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్‌ లో కియారా
X

భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలో నటించడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తెలుగు లో వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌ మళ్లీ గేమ్‌ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.


సౌత్‌ తో పాటు బాలీవుడ్ లో కూడా కియారా అద్వానీ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలతో రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి డిఫరెంట్‌ ఔట్ ఫిట్ లో అందాల కియారా అద్వానీ ఫోటోలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా అందాల ఆరబోత చేసే కియారా అద్వానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ఫుల్ డ్రెస్ లో కూడా ఈ అమ్మడు తన అందాల విందు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. కియారా అద్వానీ డిఫరెంట్‌ ఫోటోలతో సోషల్ మీడియా ద్వారా వైరల్‌ అవుతోంది.

స్టైలిష్ బాస్‌ లేడీ గెటప్ లో కియారా అద్వానీని చూస్తూ ఉంటే మతి పోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా బిజీ బిజీగా గడుపుతోంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.