Begin typing your search above and press return to search.

వావ్.. కృతి పాప హీటెక్కించే పరువాలు..

రీసెంట్ గా కొన్ని బాత్రూమ్ ఫోటోలు షేర్ చేసింది. వైట్ కలర్ బికినీ ధరించి, కనిపించీ, కనిపించనట్లుగా కెమేరా ట్రిక్ తో ఫోటోలు క్లిక్ మనిపించారు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 11:50 AM GMT
వావ్.. కృతి పాప హీటెక్కించే పరువాలు..
X

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, ఆ అదృష్టం అందరికీ దొరకకపోవచ్చు. అలా అదృష్టం దొరకక, టాలీవుడ్ కి దూరమైన బ్యూటీల్లో కృతి ఖర్బందా ఒకరు. ఈ పేరు ఎక్కడైనా విన్నట్లు ఉందా? ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. కానీ, ఆ నటించిన ఏ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.


దీంతో, ఏకంగా ఇండస్ట్రీలోకి దూరమైంది. అయితే, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, అలరిస్తూనే ఉంది. రీసెంట్ గా కొన్ని బాత్రూమ్ ఫోటోలు షేర్ చేసింది. వైట్ కలర్ బికినీ ధరించి, కనిపించీ, కనిపించనట్లుగా కెమేరా ట్రిక్ తో ఫోటోలు క్లిక్ మనిపించారు. ఆమె ఒంటిపై షవర్ వాటర్ పడుతున్నట్లుగా ఉన్నాయి ఆ ఫోటోలు. కానీ, అవి నిజంగా ఆమె ఒంటిపై పడుతున్నాయా లేక, కెమేరా లెన్స్ పై పడుతున్నాయా అనే విషయం అర్థం కావడం లేదు.

కానీ, ఫోటోలు మాత్రం చూడాటానికి సూపర్ హాట్ గా ఉన్నాయి. దీంతో, ఈ ఫోటోలకు లైకుల వర్షం కురుస్తోంది. కృతికి సోషల్ మీడియాలో క్రేజ్ చాలా ఎక్కువ. ఆమెకు దాదాపు 8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారిని అలరించడానికి ఎప్పుడూ ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూనే ఉంటుంది.

కృతి తెలుగులో సినిమాలు చేసే సమయంలో క్యూట్ గా కనిపించేది. మామూలుగా సన్నగా నాజుకుగా ఉండే కృతి, ఈ మధ్య మరింత సన్నపడింది. దీంతో, కాస్త ముఖంలో కళ తప్పినట్లుగా అనిపిస్తోంది. అయినప్పటికీ, ఆమె ఫ్యానడమ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక కృతి తెలుగులో బోణి సినిమాతో బోణి కొట్టింది. కానీ, ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత నాని అలా మొదలైందిలో నటించింది. ఆ మూవీ హిట్ అయ్యింది కానీ కృతిది చాలా చిన్న పాత్ర అందుకే ఆ హిట్ ఆమెకు ఉపయోగపడలేదు.

రామ్ ఒంగోలు గిత్త, పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, కళ్యాణ్ రామ్ తో ఓమ్ వంటి సినిమాలు చేసింది. మంచి స్టార్లతోనే ఆఫర్లు వచ్చాయి కానీ, ఆ సినిమాలేమీ హిట్ కాలేదు. చివరకు రామ్ చరణ్ కి అక్క పాత్రలో బ్రూస్ లీ మూవీలో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనపడింది లేదు. బాలీవుడ్ లో మాత్రం ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.