Begin typing your search above and press return to search.

బ్లూ బికినీలో మతి పోగొడుతున్న సల్మాన్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   18 Aug 2023 6:08 AM GMT
బ్లూ బికినీలో మతి పోగొడుతున్న సల్మాన్ బ్యూటీ..!
X

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రెడీ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ కుబ్రా సైట్. ఆ సినిమాలో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సీక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా సుల్తాన్, జవానీ జానేమన్, సిటీ ఆఫ్ లైఫ్ వంటి చాలా సినిమాల్లో నటించింది.


ఇక, ఈ బ్యూటీ బోల్డ్ గా ఉండటంలోనూ, ఎక్స్ పోజింగ్ చేయడంలోనూ ఏ మాత్రం మొహమాటపడదు. ఎప్పటికప్పుడు క్లీవేజ్ అందాలతో అదరగొడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ తన క్లీవేజ్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఆస్ట్రేలియా ట్రిప్ కి వెళ్లింది.


అక్కడ సముద్రంలో షిప్ లో వెళ్తూ, ఘాటైన ఫోజులతో అదరగొట్టింది. బ్లూ కలర్ బికినీలో గ్లామరస్ గా కనపడుతోంది. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. తన ఎద అందాలు, థైస్ హైలెట్ అయ్యేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక, ఈ బ్యూటీ తన జీవితంలో జరిగిన బోల్డ్ సన్నివేశాలను కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో తాను అండమాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఓ వ్యక్తితో సెక్స్ లో పాల్గొన్నానని చెప్పింది. అయితే, దాని వల్ల తాను గర్భం దాల్చానని, అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నానని చెప్పింది. తాను తల్లి కావాలని అనుకోలేదని, ఆ విషయంలో తాను ఇంకా సిద్ధంగా లేను అని చెప్పింది.

ఇక ఈ హాట్ బ్యూటీ ఫిట్నెస్ విషయంలో ఎక్కువ ఫోకస్ గా ఉంటుంది. తరచూ వ్యాయామం చేస్తూనే ఉంటుంది. అందుకే ఆమె చూడటానికి కూడా చాలా ఫిట్ గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో ఆ వీడియోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.