Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : క్లీవేజ్ షో తో మతి పోగొడుతున్న బ్యూటీ

రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్‌ సినిమా తో 2018లో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక శర్మ

By:  Tupaki Desk   |   27 Feb 2024 2:30 PM GMT
పిక్‌ టాక్ : క్లీవేజ్ షో తో మతి పోగొడుతున్న బ్యూటీ
X

రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్‌ సినిమా తో 2018లో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమా తో కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. దాంతో ఇతర భాషల్లో ఈ అమ్మడి ప్రయత్నాలు కొనసాగాయి.

టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తున్న ముద్దుగుమ్మ మాళవిక శర్మ. ఈ అమ్మడు మరోసారి సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేసింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి కెమెరా లుక్ ఉండే మాళవిక శర్మ ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందాల ఫోటోలు షేర్‌ చేసింది.

బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో తన అందాలను చూపిస్తూ మాళవిక శర్మ ఫోటోలను షేర్‌ చేసింది. అందాల మాళవిక శర్మ యొక్క క్లీవేజ్ షో కి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా అందంగా కనిపించింది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మళ్లీ నిరూపితం అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

డిఫరెంట్ హెయిర్ స్టైల్‌ తో ఆకట్టుకున్న మాళవిక కొత్త ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ అందాల ఫోటోలను చూసి ఫిల్మ్‌ మేకర్స్ ఈ అమ్మడితో తమ కొత్త సినిమాలకు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో ఈ అమ్మడు భీమా సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా హిట్ అయితే టాలీవుడ్‌ లో ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.