Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : దీపావళికి మరో 'లక్ష్మి' బాంబ్ పేల్చింది

దీపావళి సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ పండుగ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్‌ చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:56 AM GMT
పిక్ టాక్ : దీపావళికి మరో లక్ష్మి బాంబ్ పేల్చింది
X

దీపావళి సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ పండుగ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్‌ చేయడం జరిగింది. హాట్ బ్యూటీస్ తమ అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేశారు. మంచు లక్ష్మి కూడా తన హాట్ ఫోటోలను షేర్‌ చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఈమె చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.


మంచు లక్ష్మి వద్ద దీపావళి బాంబులు ఇంకా మిగిలే ఉన్నాయి అన్నట్లుగా ఈసారి ఈ ఫోటోలను షేర్‌ చేసింది. దీపావళికి లక్ష్మి బాంబ్‌ పేల్చితే ఎంతగా సౌండ్‌ వస్తుందో.. ఈ ఔట్ ఫిట్ తో హాట్ బ్యూటీ మంచు లక్ష్మి అంతగా తన అందాలతో సర్‌ ప్రైజ్ చేసింది. ఇంతకు ముందు ఫోటోలతో పోల్చితే ఏమాత్రం తగ్గకుండా ఈ ఫోటోలు కూడా ఉన్నాయి.


హాట్ క్లీ వేజ్ షో తో పాటు కవ్వించే చూపులతో ఈ అమ్మడు చేస్తున్న అందాల జాతరకి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో అందాల విందు చేస్తున్న మంచు లక్ష్మి సినిమాల్లో కనీసం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా నటిస్తే చూడాలని ఉంది. కానీ ఈమె ఎందుకు నటించడం లేదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.


ఆ మధ్య నటిగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ బుల్లి తెర పై కూడా కనిపించిన మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో సినిమాలు, బుల్లి తెరకు పూర్తిగా దూరం అయింది. ఓటీటీ ద్వారా రాబోతున్నట్లు గా ప్రకటించింది. కానీ అది కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్‌ లేదు. మంచు వారి అమ్మాయి ఎందుకు సినిమాల్లో యాక్టివ్‌ గా లేదు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.