Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : సీనియర్‌ బ్యూటీ అందాల షో

తెలుగు లో ఈ అమ్మడు ఒకానొక సమయంలో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   13 July 2024 10:30 AM GMT
పిక్ టాక్‌ : సీనియర్‌ బ్యూటీ అందాల షో
X

తెలుగు ప్రేక్షకులకు మంజరి ఫడ్నిస్ సుపరిచితురాలు. సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమా లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగు మరియు ఇతర భాష సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు లో ఈ అమ్మడు ఒకానొక సమయంలో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేసిన విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఇరవై ఏళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికి అందం విషయంలో పాతికేళ్ల పడుచు అమ్మాయిలకి పోటీగా నిలుస్తోంది. ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్ గా ఈ అమ్మడు వైరల్‌ అవుతూనే ఉంది.

తాజాగా మరోసారి తన థైస్ అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో చేసిన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా నెటిజన్స్ స్క్రోల్‌ చేయలేక పోతున్నారట. చూపు తిప్పనివ్వని ఈ అమ్మడి అందం ను ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తే.. మరి కొందరు ఈ అమ్మడికి మళ్లీ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలంటున్నారు.

హీరోయిన్‌ గా మంజరి ఫడ్నిస్ చివరగా రెండేళ్ల క్రితం ఒక మరాఠి సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత కొత్తగా కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా లైట్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడి అందాలకు తగ్గట్లుగా ఆఫర్లు రావడం లేదా అనేది తెలియాల్సి ఉంది.

సీనియర్ ముద్దుగుమ్మలు ఒక వైపు వెబ్‌ సిరీస్‌ లు చేస్తూ మరో వైపు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం సోషల్‌ మీడియాకే తన అందాన్ని పరిమితం చేసిందనే వ్యాఖ్యలు కొందరు చేస్తున్నారు.