Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెడ్‌ బికినీ షో అందాలు..!

రెడ్‌ బికినీ లో ఈ అమ్మడిని చూస్తూ ఉంటే చూపు తిప్ప లేక పోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్‌ క్యాప్‌ కూడా ధరించిన ఈ అమ్మడు భలే ఉందంటూ కామెంట్స్ వుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:43 AM GMT
పిక్ టాక్ : రెడ్‌ బికినీ షో అందాలు..!
X

2017 సంవత్సరంలో జరిగిన 67వ ప్రపంచ సుందరి పోటీల్లో నిలిచి గెలిచిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్‌. హరియాణా కి చెందిన ఈ అమ్మడు వైద్య విధ్య ను అభిసిస్తూ మోడలింగ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మిస్‌ వరల్డ్‌ పోటీల వరకు వెళ్లింది. అక్కడ విజేతగా నిలిచింది.

మోడలింగ్ లో సక్సెస్ అయిన వారు, ప్రపంచ సుందరిగా నిలిచిన వారు సినిమా ఇండస్ట్రీలో హిట్‌ అయిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అయినా కూడా హీరోయిన్ గా సక్సెస్ లను సొంతం చేసుకునేందుకు ఈ అమ్మడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

అందంతో పాటు నటన ప్రతిభ ఉన్న అమ్మాయి అంటూ ఇప్పటికే నటించిన సినిమాలతో నిర్మించుకుంది. రాబోయే రెండు మూడు ఏళ్లలో ఈ అమ్మడు పెద్ద హీరోలకు జోడీగా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ తాజా ఫోటో షూట్ ఫోటోలను చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రెడ్‌ బికినీ లో ఈ అమ్మడిని చూస్తూ ఉంటే చూపు తిప్ప లేక పోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్‌ క్యాప్‌ కూడా ధరించిన ఈ అమ్మడు భలే ఉందంటూ కామెంట్స్ వుస్తున్నాయి. ఈ స్థాయి అందగత్తె కనుకే మిస్ వరల్డ్‌ అయ్యింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేయాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్‌ లో సినిమాలు చేయడం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుందేమో చూడాలి.