అందాల మేఘ.. చీరలో కిల్లర్ లుక్..
సింపుల్ గా కూర్చొని స్టిల్ ఇచ్చిన ఈ భామ తన చూపుతో మాయ చేసింది. కిల్లర్ లుక్స్ అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
By: Tupaki Desk | 1 Aug 2024 6:42 AM GMTబాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా సోషల్ మీడియాలో తన అందాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. "కాథల్" అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసినా, ఆమెకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, సినిమాల్లో అవకాశాలు లభించకపోయినా, మేఘా తన క్రేజ్‌ను మిగతా విధానాలతో పెంచుకుంటోంది.
ఫోటోషూట్స్‌కి మక్కువ పెంచుకున్న మేఘా శుక్లా, తరచూ సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఫ్యాషన్‌లో తనదైన శైలి చూపుతూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా, మేఘా చీరలో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. టాప్ లెస్ అందాలతో అమ్మడు ఇచ్చిన లుక్స్ షాక్ అయ్యేలా ఉన్నాయి.
సింపుల్ గా కూర్చొని స్టిల్ ఇచ్చిన ఈ భామ తన చూపుతో మాయ చేసింది. కిల్లర్ లుక్స్ అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఫోటోలలో ఆమె కనిపించే బోల్డ్ లుక్ కుర్రాళ్లను పూర్తిగా కట్టిపడేసింది. మేషూ శుక్లా బోల్డ్‌నెస్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, మేఘా తన ప్రత్యేకతను అలాగే కొనసాగిస్తూ ఉన్న ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
సోషల్ మీడియాలో ఇలా అట్రాక్టివ్‌గా ఉండటం వల్ల ఆమెకు ఫ్యూచర్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బాలీవుడ్ లో ఒక చిన్న సినిమాలో నటించేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ లో ఆమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. కానీ అటు వైపు అంతగా ఫోకస్ చేయడం లేదు. ఎలాగైనా బిగ్ స్క్రీన్ పై స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటోంది. మరి ఆమె డ్రీమ్ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.