Begin typing your search above and press return to search.

నభా నటేశ్.. పొట్టి నిక్కరులో కిర్రాక్ లుక్స్

టాలీవుడ్ లో తనదైన స్టైల్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్, తాజాగా తన గ్లామరస్ లుక్స్ తో మరోసారి సోషల్ మీడియాలో సంచలనం రేపింది

By:  Tupaki Desk   |   17 March 2025 8:18 PM IST
నభా నటేశ్.. పొట్టి నిక్కరులో కిర్రాక్ లుక్స్
X

టాలీవుడ్ లో తనదైన స్టైల్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్, తాజాగా తన గ్లామరస్ లుక్స్ తో మరోసారి సోషల్ మీడియాలో సంచలనం రేపింది. తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్న నభా, గ్లామర్ పరంగా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగుతోంది.

'ఇస్మార్ట్ శంకర్' మూవీతో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ అందాల భామ, ఇటీవల కొన్ని గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేసేస్తోంది.

తాజా ఫోటోషూట్ లో నభా నటేశ్ వైట్ క్రాప్ టాప్, లూస్ షార్ట్స్ లో స్టన్నింగ్ లుక్‌తో దర్శనమిచ్చింది. కిచెన్ వాతావరణంలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఫోటోషూట్ చేయించుకుంది. చేతిలో కోల్డ్ డ్రింక్, టేబుల్ మీద పిజ్జా ఉండటంతో ఫొటోలకు ప్రత్యేకమైన అర్థం వచ్చి పడింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నభా స్టైల్ సెన్స్ గురించి ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఈ క్యాజువల్ లుక్ లోనూ ఎంతో స్టన్నింగ్ గా కనిపించడం గమనార్హం.

ఈ ఫోటోషూట్ లో ఆమె గ్లామర్ హైలైట్ అవ్వడమే కాకుండా, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరింత మేజిక్ క్రియేట్ చేసింది. కొందరు నెటిజన్లు "నభా ఈజ్ బ్యాక్" అంటూ కామెంట్స్ పెడుతుండగా, మరికొందరు ఆమె మరిన్ని టాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేయాలని కోరుతున్నారు. గతంలో నభా 'ఇస్మార్ట్ శంకర్' తో సంచలనం రేపినా, అనంతరం అనుకున్నంత పెద్ద హిట్లు అందుకోలేకపోయింది. అయితే తన గ్లామర్ గేమ్ లో ఎప్పటికప్పుడు కొత్త లెవల్స్ కు వెళ్లి ట్రెండ్ సెట్టర్ గా మారుతోంది.

నభా నటేశ్ ప్రస్తుతం స్వయంభూ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఒక స్టార్ సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు నభా కెరీర్ కి మళ్లీ మంచి ఊపును తీసుకురావొచ్చని అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో తన లుక్స్ తో నిత్యం ట్రెండింగ్ లో ఉండే నభా, మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మొత్తానికి, నభా నటేశ్ తాజా ఫోటోషూట్ గ్లామర్, స్టైల్ మరియు ఎక్స్‌ప్రెషన్స్ పరంగా మైండ్ బ్లోయింగ్ గా ఉందనే చెప్పాలి.