Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : బ్లాక్ అండ్ వైట్ లో ఇస్మార్ట్‌ కవ్వింపులు

బ్లాక్‌ అండ్ వైట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సన్నగా నాజూకుగా అందంగా ఉన్న నభా నటేష్‌ ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 10:15 AM GMT
పిక్ టాక్‌ : బ్లాక్ అండ్ వైట్ లో ఇస్మార్ట్‌ కవ్వింపులు
X

నన్ను దోచుకుందువటే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఈ అమ్మడు తెలుగు లో ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి అంతగా ఆఫర్లు రాలేదు.


సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. సినిమాలు చేసినా, చేయకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో మరో అందమైన ఫోటోలు షేర్‌ చేసింది.


బ్లాక్‌ అండ్ వైట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సన్నగా నాజూకుగా అందంగా ఉన్న నభా నటేష్‌ ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. థైస్ అందాలను చూపిస్తూ కూల్ గా రిలాక్స్ అవుతున్న నభా నటేష్ ఫోటో లు వైరల్‌ అవుతున్నాయి.


టాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినిమాల్లో ఈ అమ్మడు ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆకట్టుకునే అందం ఈమె సొంతం అయినప్పటికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.