Begin typing your search above and press return to search.

బ్రా లో నందినీ రాయ్ అరాచకం..!

తాజాగా, టూ మచ్ బోల్డ్ గా కనపడి షాకిచ్చింది. డెనిమ్ జీన్స్ ప్యాంట్ విప్పుతూ ఫోజులు ఇచ్చింది. ఇక టాప్ గా బ్లాక కలర్ బ్రా ధరించింది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 5:24 AM GMT
బ్రా లో నందినీ రాయ్ అరాచకం..!
X

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందడం అంటే అంత సులవైన విషయం ఏమీ కాదు. దానికోసం చాలానే కష్టపడాలి. కొందరికి టాలెంట్ తో పాటు అదృష్టం తోడు అయితే, తొందరగానే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొందరు మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, పెద్దగా అనుకున్న స్థానానికి చేరుకోలేరు. అందులో నటి నందినీ రాయ్ కూడా ఒకరు.


బిగ్ బాస్ సీజన్ 2లో నందిని రాయ్ పాల్గొంది. ఆ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. నిజానికి, అందులో చూసేవరకు నందిని రాయ్ కి పెద్దగా గుర్తింపు లేదనే చెప్పాలి. హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసింది కానీ, అవి క్లిక్ కాలేదు. దీంతో, గుర్తింపు కోసం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. అక్కడ తన అందాలతో కాస్త సందడి చేసింది.


అయితే, ఆ షోలోనూ ఎక్కువ కాలం ఉండలేదు. వెళ్లిన కొద్ది వారాలనే బయటకు వచ్చేసింది. అయితే, ఆ షో ద్వారా నందిని రాయ్ అంటే ఎవరో అందరికీ తెలిసింది. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది. చిన్న సినిమాల్లోనూ అవకాశాలు దక్కాయి. ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ చాలా బోల్డ్ గా నటించింది.


ఇక, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. తనలోని గ్లామర్ యాంగిల్ ని సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా అందరికీ చూపిస్తూ ఉంటుంది. తాజాగా, టూ మచ్ బోల్డ్ గా కనపడి షాకిచ్చింది. డెనిమ్ జీన్స్ ప్యాంట్ విప్పుతూ ఫోజులు ఇచ్చింది. ఇక టాప్ గా బ్లాక కలర్ బ్రా ధరించింది. ఆ బ్రాలో నుంచి ఆమె ఎద అందాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అందాలను చూడటానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. లైకుల వర్షం కురుస్తోంది. అయితే, కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. అవకాశాల కోసం మరీ అంత దారుణంగా ఎక్స్ పోజింగ్ చేయడం అవసరమా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. మరి ఇంత అందాలు ఆరబోసినా, నందినికీ అవకాశాలు క్యూ కడతాయో లేదో చూడాలి.