Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నందిని రాయ్.. నడుముతో మాయ చేసేలా..

ఎప్పటికప్పుడు తన కొత్త పిక్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ ను విపరీతంగా పెంచుకుంటోంది తెలుగు భామ.

By:  Tupaki Desk   |   15 July 2024 1:30 AM GMT
బిగ్ బాస్ నందిని రాయ్.. నడుముతో మాయ చేసేలా..
X

హైదరాబాద్‌ బ్యూటీ నందిని రాయ్.. సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీలపై ఫుల్ ఫోకస్ చేసిన అమ్మడు.. పలు వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే నెట్టింట ఈ బ్యూటీ చేసే సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన కొత్త పిక్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ ను విపరీతంగా పెంచుకుంటోంది తెలుగు భామ.


తన సొగసుల విందుతో సెగలు పుట్టిస్తోంది నందిని రాయ్. గ్లామర్ హద్దులు పూర్తిగా చెరిపేసి తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అందాల ఆరబోతలో తన తర్వాతే ఎవరైనా అన్నట్లు పోజులిస్తుంటోంది. అందాల వడ్డింపులో హద్దులే లేవంటూ అలరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. డైలీ తన సోషల్ మీడియా వాల్ చెక్ చేయాలనేంతగా సందడి చేస్తుంటోంది మన తెలుగు బ్యూటీ.


రీసెంట్ గా రెండు పిక్స్ షేర్ చేసింది నందిని రాయ్. టాప్ అండ్ బాటమ్ బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్ వేసుకుని గ్లామరస్ పోజ్ ఇచ్చింది. ఎద అందాలతో కవ్విస్తోంది. నాభి, నడుముతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నడుము మడతలు చూపిస్తూ మత్తెక్కిస్తోంది. అందమైన నాభితో ఫిదా చేస్తోంది. పదునైన చూపుతో కిర్రెక్కిస్తోంది. ప్రస్తుతం నందిని రాయ్ కొత్త పిక్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫ్లాట్ అయిపోతున్నారు.

లైక్స్, కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫైర్ అండ్ లవ్ ఎమోజీలు పెడుతూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. అందానికి పర్యాయపదంలా ఉన్నారంటూ కొనియాడుతున్నారు. తన అందాన్ని వర్ణిస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే హైదరాబాద్‌ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. లండన్‌ లో చదువుకుంది. ఆ తర్వాత మోడల్‌ గా కెరీర్‌ ను ప్రారంభించిన నందిని రాయ్.. దాదాపు 80కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది.

ఆ తర్వాత 13 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ.. ఇప్పటి వరకు స్టార్ డమ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నందిని.. పలు తెలుగు, హిందీ చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. సీఎస్ఐ సనాతన మూవీలో రీసెంట్ గా కనిపించింది. వరుస వెబ్ సిరీసుల్లో నటిస్తూ అలరిస్తోంది. మరి ఈ బ్యూటీ ఇప్పటికైనా స్టార్ డమ్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.