Begin typing your search above and press return to search.

టాప్ యాంగిల్ లో 'చిరుత' పిల్ల చిచ్చ‌ర పిడుగు!

రేర్ గా సోదరి ఐశా శర్మని సైతం సీన్ లోకి తెచ్చి డ‌బుల్..ట్రిపుల్ కిక్కెస్తుంది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 9:30 PM GMT
టాప్ యాంగిల్ లో చిరుత పిల్ల చిచ్చ‌ర పిడుగు!
X

హాట్ బ్యూటీ నేహా శర్మ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మ‌డు ఇన్ స్టాకి ఎక్కిం దంటే? అక్క‌డ మంట‌లు త‌ధ్యం. సామాజిక మాధ్యమాల వెల్లువలో అమ్మడి విలాపం యువ‌తలో చ‌ర్చ కొస్తుంది. నిరంతర ఫోటోషూట్లతో సెల్ఫీ షూట్లతో యువ‌త‌లో మంటలు పుట్టిస్తుంది. రేర్ గా సోదరి ఐశా శర్మని సైతం సీన్ లోకి తెచ్చి డ‌బుల్..ట్రిపుల్ కిక్కెస్తుంది.


ఇది నేహా కి మాత్ర‌మే తెలిసిన టెక్నిక్. చేతిలో సినిమాలు లేక‌పోయినా జ‌నాల్లో ఎలా హైలైట్ అవ్వాలో అవుతూ..త‌న‌దైన మార్క్ వేస్తుంది. తాజాగా అమ్మ‌డు సెగ‌లు పుట్టించే మ‌రో సెల్పీతో ఇన్ స్టాలోకి వ‌చ్చే సింది. ఇదిగో ఇక్క‌డిలా టాప్ యాంగిల్ లో చెల‌రేగింది. బ్లాక్ క‌ల‌ర్ బ్లౌజ్ లో అందాల దాడి చేసింది. బాట‌మ్లో కాంబినేష‌న్ వైట్ క‌ల‌ర్ ప్యాంట్ లో ముర‌పించింది.


అమ్మ‌డు టాప్ టూ బాట‌మ్ ఇచ్చిన ఎలివేష‌న్ మామూలుగా లేదు. క్లోజ‌ప్ షాట్ లో అద‌రగొట్టింది. మ‌రో పిక్ లో కాఫీ క‌ప్ తో అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. కుర్ర‌కారు హాట్ కామెంట్ల‌తో విరుచుకు ప‌డ‌తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది నేహ‌! మ‌రి కెరీర్ సంగ‌తేంటి అంటే? అమ్మ‌డు ఇంకా ఆ హైట్స్ ని అందుకోలేద‌నే చెప్పాలి.


టాలీవుడ్ లో `చిరుత‌`తో లాంచ్ అయినా అమ్మ‌డు ఆ త‌ర్వాత అదే వేగాన్ని కొన‌సాగించ‌లేకపోయింది. కొన్ని సినిమాల్లో న‌టించి నిష్ర్కమించాల్సి వ‌చ్చింది. అటుపై బాలీవుడ్ లో స్థిర‌ప‌డింది. అక్క‌డ సినిమాలు చేస్తూ కొన్నాళ్ల పాటు బిజీ న‌టిగా మారింది. కానీ వైఫ‌ల్యాలు స్టార్ హీరోయిన్ల జాబితాలో చేర్చ‌లేక‌పోయాయి.