Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : షర్ట్‌ బటన్ విప్పి కవ్వింపులు

చిరుత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నేహా శర్మ తన అందంతో మెప్పించింది. ఇంకా కూడా సోషల్‌ మీడియాలో ఆమె అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:30 PM GMT
పిక్ టాక్ : షర్ట్‌ బటన్ విప్పి కవ్వింపులు
X

చిరుత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నేహా శర్మ తన అందంతో మెప్పించింది. ఇంకా కూడా సోషల్‌ మీడియాలో ఆమె అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక నేహా శర్మ కు ఏమాత్రం తగ్గకుండా ఆమె సోదరి ఐషా శర్మ కూడా సోషల్ మీడియాలో స్టార్ డమ్ దక్కించుకుంది.


ఇప్పటి వరకు ఐషా చేసింది ఒకే సినిమా అయినా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా సినిమాలు చేసిన హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ ను దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. సినిమాలు, సిరీస్ లతోనే కాకుండా ఇలా అందాల ఆరబోత ఫోటోలతో కూడా పాపులారిటీని సొంతం చేసుకోవచ్చు, స్టార్‌డం దక్కించుకోవచ్చు అని ఐషా నిరూపించింది.


తాజాగా మరోసారి తన హాట్ ఫోటోలతో నెట్టింట సందడి చేసింది. షర్ట్‌ బటన్ విప్పేసి, తన బ్యాక్ అందాన్ని చూపిస్తూ ఐషా చేసిన హాట్ షో కి అంతా ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో ఐషా అందాల విందు చేస్తుంది కనుకే ఈ రేంజ్ లో ఆమెకి క్రేజ్ దక్కింది. ఈ క్రేజ్ తో ఐషా సినిమాల్లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


అందాల విందు తో అక్క ను మించి పోతున్న ఐషా శర్మ మొదటి సినిమా విడుదల అయ్యి అయిదు ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కొత్త సినిమాకు ఆమె కమిట్ అవ్వలేదు. అయితే నెట్టింట మాత్రం ఆమె తన వద్దకు వచ్చిన చిన్న ఆఫర్లను తిరస్కరిస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముందు ముందు ఐషా నుంచి పెద్ద సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.