Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఏం రాధిక మెరిసి పోతున్నావ్‌

క్రాప్‌ టాప్‌ మోడల్‌ ఔట్‌ ఫిట్‌ లో నడుము అందం చూపిస్తూ క్లీవేజ్‌ షో చేస్తున్న నేహా శెట్టి అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 2:10 PM GMT
పిక్ టాక్ : ఏం రాధిక మెరిసి పోతున్నావ్‌
X

మెహబూబా, గల్లీ రౌడీ సినిమాలతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ అమ్మడు మొదటి రెండు సినిమాలతో నిరాశ పరిచినా కూడా అదృష్టం కొద్ది సిద్దు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు సినిమాలో నటించడం, ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.

డీజే టిల్లు సినిమాలో రాధిక గా కనిపించిన నేహా శెట్టి ప్రేక్షకులను అలరించింది. అందంతో పాటు అమాయకత్వం మరియు కన్నింగ్‌ కలగలిపినట్లుగా నేహా శెట్టి నటించి మెప్పించింది. అందుకే ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలను ఈ అమ్మడు సొంతం చేసుకుంటుంది.

హీరోయిన్‌ గా ఈ అమ్మడు సినిమాలతో బిజీ బిజీగా నటిస్తున్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం అందాల ఆరబోత ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాల ఆరబోత ఫోటోలతో కవ్వించింది.

క్రాప్‌ టాప్‌ మోడల్‌ ఔట్‌ ఫిట్‌ లో నడుము అందం చూపిస్తూ క్లీవేజ్‌ షో చేస్తున్న నేహా శెట్టి అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కనుకే నేహా కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ అంతకు మించి ఎక్స్‌ ప్రెషన్స్ ఇవ్వడంలో టాప్‌ అన్నట్లుగా ఉండే ఈ అమ్మడు తాజా ఫోటో షూట్‌ తో చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయిలో అందాల విందు చేస్తున్న ముద్దుగుమ్మకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.