చీరందంలో బీచ్ లో చెలరేగిన హాట్ లేడీ!
మోడల్ కం నటి నేహా మాలిక్ బికినీ బీచ్ విహారం గురించి తెలిలోసిందే. నేహా అన్ లిమిటెడ్ గ్లామర్ షో యువతరంలో నిరంతరం హాట్ టాపిక్.
By: Tupaki Desk | 9 July 2024 7:29 AM GMTమోడల్ కం నటి నేహా మాలిక్ బికినీ బీచ్ విహారం గురించి తెలిలోసిందే. నేహా అన్ లిమిటెడ్ గ్లామర్ షో యువతరంలో నిరంతరం హాట్ టాపిక్. టూపీస్, స్విమ్ షూట్ ఏదైనా సరే బికినీ ట్రీట్ లో కిర్రెక్కించడం అమ్మడి స్పెషాల్టీ. ఆ విషయంలో ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు. న్యూ ట్రెండ్ నే సృష్టిస్తుంది. చేతిలో సినిమాలు లేకపోయినా అంతటి ఫాలోయింగ్ ఎలా సాధ్యమంటే? ఇన్ స్టా క్రేజ్ తోనే దక్కించుకుం దన్నది అందిరికీ తెలిసిన వాస్తవం.
తాజాగా అమ్మడు మరోసారి బీచ్ లో చెలరేగింది. సముద్ర స్నానం ఆచరిస్తూ అమ్మడు చీరందంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుపు వర్ణం సారీ, బ్లౌజ్ లో స్నానమాడుతూ తడి అందాలతో ముప్పేట దాడి చేసిందిలా. అమ్మడి స్కిన్ షో పీక్స్ లో హైలైట్ అవుతుంది. రకరకాల భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చి నెట్టింట పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం ఆఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేహాలో వాడి వేడికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. ఇలా చీర ధరించి బీచ్ లో అందాల వడ్డన చేయడం కూడా నేహాకి ఇదే తొలిసారి కావచ్చు అంటున్నారు ఫాలోవర్స్.
ఇక నేహా కెరీర్ మ్యాటర్ కి వస్తే... మోడలింగ్ నుంచి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది. పంజాబీ చిత్రాలు సహా బాలీవుడ్ లోనూ నటిస్తోంది. చండీగర్ లో మెడిసిన్ పూర్తి చేసి ఫ్రాంక్ ఫిన్ కోర్సు కోసం ఇండోర్ కు వెళ్లి చివరికి ముంబైలో స్థిరపడింది. మోడలింగ్ సహా నటిగా కెరీర్ ను ప్రారంభించింది. యుటివి `బిందాస్`లో 2013 లో ఫియర్లెస్ పేరుతో తన మొదటి సీరియల్ పాపులరైంది. బాలీవుడ్ మూవీ `భన్వారీ కా జల్`లో తొలిచిత్రం. ఆమె మొట్టమొదటి మ్యూజిక్ వీడియో సాంగ్ మికా సింగ్ .. సోను నిగమ్లతో కలిసి `ఇష్క్ కార్లే`తో పాపులరైంది.
ముసాఫిర్ (2020)-గాంధీ ఫెర్ ఆ జియా (2020)-ఐ ప్రామిస్ (2019) లాంటి చిత్రాల్లో నటించింది. మ్యూజిక్ వీడియో ``ధూప్ మెయి నా చల్`` తరువాత ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత హిందీ -పంజాబీ ఆల్బమ్ లతో మరింతగా పాపులర్ అయ్యింది.