ఫోటో టాక్ : బికినీతో మంటలు పెట్టేస్తున్న బ్యూటీ..!
లేటెస్ట్ గా అమ్మడు ఆరెంజ్ కలర్ టూ పీస్ బికినీతో కుర్రాళ్లని సర్ ప్రైజ్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ షేప్ తో బికినీతో తన గ్లామర్ ట్రీట్ అందిస్తున్న నికిత దత్తాకి సరైన ఛాన్స్ లు మాత్రం రావట్లేదని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 23 Aug 2023 2:45 PM GMTగ్లామర్ షోలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు కేవలం తమ నటనతో మాత్రమే ఆడియన్స్ ని అలరిస్తుంటే కొందరు మాత్రం తమ గ్లామర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఎంతోమంది భామలు ఉన్నా ఒక్కొక్కరు తమ స్కిన్ షోతో మైలేజ్ పెంచుకునే ప్లాన్ చేస్తుంటారు. ఈ లిస్ట్ లోనే తన గ్లామర్ ట్రీట్ తో బాలీవుడ్ ఆడియన్స్ లో మార్క్ సెట్ చేసుకుంది నికిత దత్తా. లెకర్ హమ్ దివానా దిల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, రాకెట్ గ్యాంగ్ సినిమాల్లో నటించింది.
సినిమాల్లోనే కాదు టీవీ సీరియల్స్ లో కూడా నికిత తన టాలెంట్ చూపించింది. డ్రీం గర్ల్ ఎక్ లడ్కీ దీవాని తో స్మాల్ స్క్రీన్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. ప్రస్తుతం ఘరత్ గణపతి అనే మరాఠి సినిమా చేస్తున్న నికిత దాంగే సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. సినిమాలతో జస్ట్ తన ఐడెంటిటీ కాపాడుకుంటూ వస్తున్న నికిత దత్తా ఫోటో షూట్స్ తో మాత్రం సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది.
సినిమాల్లో తమ పాత్రలు ఎలా ఉన్నా సరే ఇన్ స్టాగ్రాం లో ఫోటో షూట్స్ తో తమ గ్రాఫ్ పెంచుకుంటున్నారు భామలు. అలాంటి వారి లిస్ట్ లో నికిత దత్తా కూడా ఉంటుంది. ముఖ్యంగా బికినీ షో తో నికిత చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా అమ్మడు ఆరెంజ్ కలర్ టూ పీస్ బికినీతో కుర్రాళ్లని సర్ ప్రైజ్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ షేప్ తో బికినీతో తన గ్లామర్ ట్రీట్ అందిస్తున్న నికిత దత్తాకి సరైన ఛాన్స్ లు మాత్రం రావట్లేదని చెప్పొచ్చు.
గ్లామర్ విషయంలో ఎవరెలా అనుకున్నా తను అనుకున్న విధంగా రెచ్చిపోవడంలో తగ్గేదేలే అన్నట్టుగా నికిత ఎటాకింగ్ కనిపిస్తుంది. అందుకే సినిమాల లెక్క ఎలా ఉన్నా అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తుంది. నికిత దత్తా మీద సౌత్ మేకర్స్ కన్ను పడలేదు కానీ పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అయిన అమ్మడు సౌత్ ఎంట్రీ ఇస్తే మాత్రం టాప్ లేపేస్తుందని చెప్పొచ్చు.
బాలీవుడ్ నుంచి వచ్చే భామలకు సౌత్ సినిమాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. అలా నికితా కూడా తెలుగు, తమిళ ఎంట్రీ ఇస్తే మాత్రం కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పొచ్చు. మరి అమ్మడి గ్లామర్ తాకిడి మన మేకర్స్ దాకా ఎప్పుడు తాకుతుందో చూడాలి.