నిఖితా క్లీవేజ్ షో కాక పుట్టిస్తోందిగా!
తాజాగా బ్యూటీ మరోసారి అలాంటి చర్చకే తెర తీసింది. తాజాగా అమ్మడి ఇన్ స్టా రీల్ ఒకటి వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 16 Sep 2023 10:30 AM GMTయాంకర్ కమ్ యాక్టరెస్ నిఖితా శర్మ ఇన్ స్టా సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోజులతో కాకలు పుట్టిస్తుంది. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల విందుతో అలరించడం బ్యూటీ ప్రత్యేకత. ఆరడుగుల ఎత్తు..ఎత్తుకు తగ్గ బరువు. ఆ కోలతకు తగ్గ దుస్తులేసిందంటే? నెట్టింట దుమారం తప్పదు. కుర్రకారుకి పండగే.
క్లీవేజ్ అందాలు.. థైషో తో మంటలు పుట్టిస్తోంది. వివిధ భంగిమల్లో మతులు చెడగొడుతుంది. తాజాగా బ్యూటీ మరోసారి అలాంటి చర్చకే తెర తీసింది. తాజాగా అమ్మడి ఇన్ స్టా రీల్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో సొగసరి వైట్ కలర్ షోల్డర్ లెస్ గౌనులో అగ్గిరాజేసే అందాలతో అలరిస్తోంది. మతి చెడగొడ్డే క్లీవేజ్ మత్తులో ముంచేస్తుంది. రీల్ టార్గెట్ క్లీవేజ్ ఎలివేషన్ గానే హైలైట్ అవుతుంది.
బ్యాక్ గ్రౌండ్ లో 'పెయిలే జాన్..పెహరే ఈ జానే' అంటూ ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పిక్ చూసిన తర్వాత నిఖితా శర్మ..లేక ఆమె నిప్పురవ్వా? అన్న సందేహం రాక మానదు. బ్యూటీ తనలో అందాల్ని ఆ రేంజ్ లో వడ్డి వార్చింది. సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్లు అంతకు మించి ఆసక్తికరం.
ఇంతకీ ఎవరీ నిఖితా శర్మ అంటే? నిఖితా నేటివ్ ప్లేస్ ఢిల్లీ. అక్కడే పుట్టి పెరిగింది. పెద్ద హీరోయిన్ అవ్వాలని ముందుగా మోడలింగ్ రంగంలోకి దిగింది. కానీ సినిమా అవకాశాలు ఇంకా రాలేదు. చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది గానీ..బాలీవుడ్ లో ఏదర్శక నిర్మాత ఎంకరేజ్ చేయలేదు. దీంతో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మాత్రం బాగానే సక్సెస్ అయింది. చాలా సీరియళ్లు..షోలలో నటించింది. ప్రస్తుతం బుల్లి తెరపై యాక్టివ్ గానే ఉంది.