Begin typing your search above and press return to search.

OTT : ఈ వారం కూడా సందడే సందడి

ప్రతి వారం కూడా థియేటర్ల ద్వారా చిన్న లేదా పెద్ద సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Jun 2024 6:41 AM GMT
OTT : ఈ వారం కూడా సందడే సందడి
X

ప్రతి వారం కూడా థియేటర్ల ద్వారా చిన్న లేదా పెద్ద సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. గడచిన రెండు నెలలుగా ఐపీఎల్‌ మరియు ఎన్నికల హడావిడి కారణంగా పెద్ద సినిమాలు రాలేదు. దాంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా పెద్ద సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. మరో వైపు ఓటీటీ సందడి కూడా ప్రతి వారం కంటిన్యూ అవుతూనే ఉంది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాల విందు దక్కబోతోంది. భాష తో సంబంధం లేకుండా దాదాపు అన్ని ఓటీటీ ల్లో కూడా థ్రిల్‌ ను ఇచ్చే హర్రర్‌ అండ్‌ క్రైమ్‌ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్‌ లు స్ట్రీమింగ్‌ కు సిద్ధంగా ఉన్నాయి.

నెట్‌ ఫ్లిక్స్ లో ఈవారం...

బడేమియా ఛోటేమియా(జూన్ 6)

షూటింగ్‌ స్టార్స్‌ (జూన్‌ 3)

హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ (జూన్‌ 5)

హౌటూ రాబ్ ఎ బ్యాంక్ (జూన్ 5)

పర్ ఫెక్ట్ మ్యాచ్ - 2 (జూన్ 7)

స్వీట్ టూత్ (జూన్ 6)

హిట్ మ్యాన్ (జూన్ 7)

అమెజాన్ లో ఈ వారం...

మైదాన్ (జూన్ 5)

ఆహా లో ఈ వారం...

బూమర్ అంకుల్ (జూన్ 7)

డిస్నీ ప్లస్ హాట్ లో ఈ వారం...

క్లిప్ప్ డ్ (జూన్ 4)

స్టార్ వార్స్ (జూన్ 4)

గునాహ్ (జూన్ 5)

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (జూన్ 5)

సోనీలివ్ లో ఈ వారం...

గుల్లక్ (జూన్ 7)

వర్షన్గల్కు శేషం (జూన్ 7)

జియో సినిమా లో ఈ వారం...

బ్లాక్ అవుట్ (జూన్ 7)