Begin typing your search above and press return to search.

లీక్డ్ వీడియో పై ఇదేం ట్విస్ట్ అమ్మ‌డు?

తమిళ్ బిగ్‌బాస్ ఫేమ్ `ఒవియాను` పోలి ఉన్న వీడియో ఒక‌టి ఒక్క‌సారిగా నెట్టింట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 6:50 AM GMT
లీక్డ్ వీడియో పై ఇదేం ట్విస్ట్ అమ్మ‌డు?
X

కోలీవుడ్ లో ఇప్పుడో వీడియో లీక్డ్ వీడియో సంచ‌ల‌నంగా మారింది. ఫేక్ వీడియోలు వైర‌ల్ అవుతోన్న వేళ ఆ న‌టి వ్యాఖ్య‌తో ఆ వీడియో మ‌రింతం సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ ఎవ‌రా న‌టి? ఏంటా వీడియో క‌హానీ? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. తమిళ్ బిగ్‌బాస్ ఫేమ్ `ఒవియాను` పోలి ఉన్న వీడియో ఒక‌టి ఒక్క‌సారిగా నెట్టింట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అది క్ష‌ణాల్లోనే వైర‌ల్ గా మారింది.

ఒవియో మాదిరిగానే! భుజంపై ఓ టాటూ ఉండటంతో.. ఆ వీడియో తనదిగానే భావించి మ‌రింత‌ ప్రచారం చేస్తున్నారు. ఆమె మ‌రో వ్య‌క్తితో క‌లిసి అభ్యంత‌ర‌క రీతిలో ఆ వీడియో క‌నిపించ‌డమే ఇంత‌కు దారి తీసింది. ఈ వీడియో బ‌య‌ట‌కు లీకైన త‌ర్వాత ఓవియా ఇన్ స్టా లో ఓపోస్ట్ చేసి మ‌రింత కాక రేపింది. ఫింగర్స్ క్రాస్ చేస్తూ పెట్టిన పోస్ట్ ద్వారా ఏం సందేశం ఇస్తుంది? అన్న డౌట్ రెయిజ్ అయింది.

దీంతో ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు పెడుతున్నారు. ఫింగర్స్ క్రాస్డ్ ద్వారా? నిజం బయటకు వస్తుందని చెబుతున్నారా? లేక తన వీడియోనే అని హింట్ ఇస్తున్నారా? అనే కామెంట్లు క‌నిపిస్తున్నాయి. అయితే అమె మ‌ద్ద‌తు వ‌ర్గం మాత్రం ఇది డీప్ పేక్ వీడియో అని కొట్టి పారేస్తున్నారు. అయితే కామెంట్ల‌పై అమ్మ‌డు రియాక్ట్ అయింది. `ఎంజాయ్` అని.. నిడివి కేవ‌లం 17 సెకెన్లే ఉంది? అంటే ` నెక్స్ట్ టైమ్ బ్రో `అంటూ మ‌రో స‌మాధానం ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే? అమ్మ‌డు వేసిన ప‌బ్లిసిటీ స్టంట్ అని మ‌రికొంత మంది అంటున్నారు.

ఓవియో కేరళలో త్రిసూర్‌లో పుట్టింది. మళయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. అటుపై తమిళ్ ఇండస్ట్రీకి వ‌చ్చింది. కానీ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమ‌స్ అయింది. కొన్ని డ‌బ్బింగ్ చిత్రాల‌తో తెలుగు ఆడియ‌న్స్ కి సుప‌రిచిత‌మే.