Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ థై షో గుబులు పుట్టించేలా!

ఈ సంద‌ర్బంగా అమ్మ‌డి బ్యూటీని మ‌రోసారి హైలైట్ చేసింది. స్కిన్ టైట్ దుస్తుల్లో అమ్మ‌డు థై షో హైలైట్. జెబ్బ‌ల గౌను ఔట్ ఫిట్ లో త‌ళుకులీనిన వైనం వావ్ అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 4:12 PM GMT
బుట్ట‌బొమ్మ థై షో గుబులు పుట్టించేలా!
X

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే మ‌ళ్లీ సౌత్ ఇండ‌స్ట్రీకి గ్రాండ్ గా కంబ్యాక్ అవుతోంది. గ‌తం గ‌త‌హా గా భావించి రెట్టించిన ఉత్సాహంతో రీఎంట్రీ ఇస్తుంది. ముంబై నుంచే చ‌క్రం తిప్పి అవ‌కాశాలు అందుకుంది. బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత మ‌ళ్లీ కంబ్యాక్ అవ్వ‌డం అంటే అంత ఈజీ కాదు. కానీ బుట్ట‌బొమ్మ దాన్ని సుసాధ్యం చేసింది. టాలీవుడ్..కోలీవుడ్ లో ఏకంగా టాప్ స్టార్ల స‌ర‌స‌నే అవ‌కాశాలు అందుకుని హైలైట్ అయింది.

ఇక అమ్మ‌డు సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో పూజాహెగ్డే ఓ స్పెష‌లిస్ట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మ‌డి ఎంపిక‌లు అమెలో బ్యూటీని అంత‌కంత‌కు హైలైట్ చేస్తుంటాయి. క‌టౌట్ కి త‌గ్గ‌ట్టు కంటెంట్ ని దించుతుంది. సొగ‌స‌రి ఎంపిక చేసుకునే దుస్తులే అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి.

హైట్..వెయిట్ కి త‌గ్గ‌ట్టు అలంక‌ర‌ణ‌ విషయంలో ఎంతో శ్ర‌ద్ద తీసుకుం టుంది. డిజైన‌ర్ దుస్తులైనా... సంప్ర‌దాయ వ‌స్త్రాలైనా బుట్ట బొమ్మ ధ‌రించిందంటే ఆ దుస్తుల‌కే వ‌న్నె వ‌చ్చేస్తుంది. తాజాగా బ‌ర్త్ డే బాష్ ని జింగిల్ రిసార్స్ట్ లో సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ సంద‌ర్బంగా అమ్మ‌డి బ్యూటీని మ‌రోసారి హైలైట్ చేసింది. స్కిన్ టైట్ దుస్తుల్లో అమ్మ‌డు థై షో హైలైట్. జెబ్బ‌ల గౌను ఔట్ ఫిట్ లో త‌ళుకులీనిన వైనం వావ్ అనిపిస్తుంది.

సొగ‌స‌రి పాల నురుగుల సౌంద‌ర్య అంతే హైలైట్ అవుతుంది. చుట్టూ ఉన్న గ్రీన‌రీ ఆస్వాదిస్తూ గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంది. జంగిల్ మ‌ధ్య‌లో రిసార్స్ట్ స్విమ్మింగ్ పూల్ లో తన‌లో ప్ర‌కృతి ప్రేమికురాలిని హైలైట్ చేసింది. అమ్మ‌డి ముఖంలో చెర‌గ‌ని చిరున‌వ్వు అంతే అందాన్ని జోడించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.