Begin typing your search above and press return to search.

ఫోటో టాక్ : బేబీ అందాలకు క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే..

మొన్నటిదాకా తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చిన పూజా బేబీ ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేక వెనకబడింది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 6:25 AM GMT
ఫోటో టాక్ : బేబీ అందాలకు క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే..
X

బుట్ట బొమ్మ పూజా హెగ్దే ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏవి చేయకపోయినా మొన్నటిదాకా అమ్మడు ఇక్కడ తన ఫాం కొనసాగించింది. సడెన్ గా పూజాకి తెలుగులో అవకాశాలు ఎందుకు తగ్గాయో తెలియదు కానీ టాలీవుడ్ లో మాత్రం అమ్మడికి టఫ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. మొన్నటిదాకా తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చిన పూజా బేబీ ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేక వెనకబడింది.


మహేష్ గుంటూరు కారం సినిమా లో మొదట హీరోయిన్ గా ఓకే అయిన పూజా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి బయటకు వచ్చింది. అయితే సినిమాలో కనీసం స్పెషల్ సాంగ్ కోసం అయినా ఆమెను తీసుకుంటారన్న టాక్ నడుస్తుంది. దాని గురించి కూడా సరైన అప్డేట్ బయటకు రావట్లేదు. సినిమాలు చేసినా చేయకపోయినా తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది పూజా హెగ్దే.

అమ్మడి థై** షో** లకు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో కూడా పూజా తొ**డ**ల అందాలకు ఆడియన్స్ పిచ్చెక్కిపోతుంటారు. తనలా రెచ్చిపోవడం ఎవరి వల్ల కాదనేలా పూజా బేబీ గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. ఇక లేటెస్ట్ గా మరోసారి తన ఫోటో షూట్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తుంది అమ్మడు. బ్లాక్ వైట్ లో షర్ట్ ఒక్కటే వేసుకున్న పూజా అలా తన తొ*డ*ల అందాల ప్రదర్శనతో అదరగొట్టేస్తుంది. దానికి తోడు లూజ్ హెయిర్ తో కత్తిలాంటి చూపులతో ఫాలోవర్స్ ని డిస్టర్బ్ చేస్తుంది బుట్ట బొమ్మ. ఎలాంటి వారైనా సరే ఆ చూపుల మత్తులో పడి గిజగిజలాడుతారని చెప్పొచ్చు.

ఎంతమంది హీరోయిన్స్ ఫోటో షూట్స్ చేసినా సరే పూజా హెగ్దే ఫోటో షూట్స్ కి వచ్చే అటెన్షన్ వేరేలా ఉంటుంది. అందాల ప్రదర్శనలో ఎలాంటి అడ్డుగోడలు పెట్టుకోని పూజా హెగ్దే సినిమాల కన్నా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ స్కి*న్ షో చేస్తుంది. ఇవన్ని కూడా ఆమె కెరీర్ కు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. సినిమాల్లో జోరు తగ్గించినా కూడా ఫోటో షూట్స్ తో మాత్రం ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది పూజా హెగ్దే. వాటితో పాటు సినిమాలు కూడా చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మొన్నటిదాకా తెలుగు సినిమాల కోసం ఎదురుచూసిన పూజా హెగ్దే ఆఫర్లు రావట్లేదని లైట్ తీసుకుందని తెలుస్తుంది. వరుసగా రెండు సినిమాలు పడితే మాత్రం పూజా హెగ్దే తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉంది.