Begin typing your search above and press return to search.

థైస్ అందాలతో బుట్టబొమ్మ కవ్వింపులు

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న పూజా హెగ్డే తక్కువ సమయంలోనే దాదాపు అందరు స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 6:36 AM GMT
థైస్ అందాలతో బుట్టబొమ్మ కవ్వింపులు
X

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న పూజా హెగ్డే తక్కువ సమయంలోనే దాదాపు అందరు స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈఅమ్మడికి తెలుగు లో మంచి మార్కెట్‌ ఉన్నా కూడా ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు. అయితే హిందీలో ఈ అమ్మడికి అడపాదడపా ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి


టాలీవుడ్‌ పై ఈ అమ్మడికి ఇంకా ఆశలు ఉన్నాయి. అందుకే తనకు పరిచయం ఉన్న దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. గుంటూరు కారం సినిమాలో ఎంపిక అయ్యి ఆ తర్వాత తప్పుకుంది. అందుకు కారణం ఏంటి అనేది తెలియదు కానీ ఆ సినిమా లో ఉండి ఉంటే కచ్చితంగా ఆమె చేతిలో మరో రెండు మూడు తెలుగు సినిమాలు ఉండేవేమో.


సినిమా ల్లో ఆఫర్లు తగ్గినా కూడా సోషల్ మీడియాలో అందాల షో మాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియో లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసి తన ఫాలోవర్స్ తో పాటు అందరికి కన్నుల విందు చేసింది.


తాజాగా ఈ అమ్మడు థైస్‌ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ లాంగ్ షార్ట్‌ ఫోటోలు షేర్‌ చేసింది. ఈ రేంజ్‌ అందాల ఆరబోత చేస్తున్నా కూడా పాపం ఎందుకు ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తెలుగు స్టార్స్ కి ఈమె ఎందుకు వాంటెడ్ అవ్వడం లేదు అన్నట్టుగా కొందరు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా మళ్లీ ఈ అమ్మడు తన జోరు ను టాలీవుడ్‌ లో కొనసాగించేనో చూడాలి.