Begin typing your search above and press return to search.

చిట్టిపొట్టి దుస్తుల్లో ప్ర‌గ్యా దుమారం!

ప్ర‌గ్యా జైశ్వాల్ ఇన్ స్టా సంచ‌ల‌నాల ప‌రిచ‌యంతో ప‌నేముంది. చిట్టిపొట్టి దుస్తుల్లో మంట‌లు రేపిన సంద ర్భాలెన్నో

By:  Tupaki Desk   |   30 May 2024 4:00 AM GMT
చిట్టిపొట్టి దుస్తుల్లో ప్ర‌గ్యా దుమారం!
X

ప్ర‌గ్యా జైశ్వాల్ ఇన్ స్టా సంచ‌ల‌నాల ప‌రిచ‌యంతో ప‌నేముంది. చిట్టిపొట్టి దుస్తుల్లో మంట‌లు రేపిన సంద ర్భాలెన్నో. ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఐడెంటిటీని ద‌క్కిచుకుంది. చేతిలో సినిమాలు లేక‌పోయినా ఇంకా కాంపిటీష‌న్ లో ఉంది అంటే? అందుకు కార‌ణం ప్రగ్యా లో ఆ ర‌క‌మైన అప్పిరియ‌న్స్ అన‌డంలో డౌట్ లేదు. సంద‌ర్భాన్ని బ‌ట్టి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతుంది. డిజైన‌ర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది.

బికినీ..టూపీస్..థై ఎలివేష‌న్స్ లతో మంట‌లు పుట్టిస్తుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా స్కిన్ షోతో సెగ‌లు పుట్టించే పని పెట్టుకుంది. వైట్ క‌ల‌ర్ బ్లౌజ్ పై జీన్స్ నిక్క‌రు ధ‌రించి ప్ర‌గ్యాలో వేడిని ఆవిష్క‌రించింది. అమ్మ‌డి థై ఎలివేష‌న్ పీక్స్ లో ఉంది. టాప్ టూ బాట‌మ్ ప్ర‌గ్యాలో బ్యూటీ ఓరేంజ్ లో హైలైట్ అవుతుంది. ముఖంలో చిరున‌వ్వులు చిందిస్తూ అంతే ఆహ్లాదాన్ని పంచుతుంది. ఎర్ర‌ని పెదాలు...అందమైళ ప‌ళ్లు వ‌రుస‌...కాళ్ల‌కు ఐటెక్స్ ...అంద‌మైన కురులు ప్ర‌గ్యాని మ‌రింత అందంగా హైలైట్ చేస్తున్నాయి.

స్కిన్ టోన్ గురించైతే చెప్పేదేముంది. పాల నురుగుల సౌంద‌ర్యంతో ఆహా అనిపిస్తుంది. మునుప‌టి కంటే మ‌రింత సౌంద‌ర్య‌వంతంగా హైలైట్ అవుతుంది. వ‌య‌సు 36 దాటినా 26 బ్యూటీలా మెరిసిపోతుంది. ప్ర‌గ్య కూడా మంచి ఫిట్ నెస్ ప్రీక్. చ‌క్క‌ని డైట్ ఫాలో అవుతుంది. అందుకే ఇంత అందంగా హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌గ్యా లో బ్యూటీని ఫ్యాన్స్ అంతే ఆస్వాదిస్తున్నారు. అమ్మ‌డి నుంచి ఎలాంటి ఫోటోలు లీకైనా అభిమానుల‌కు పండ‌గే క‌దా.

ఇక ప్ర‌గ్యాజైశ్వాల్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు..హిందీ..త‌మిళ్ లో సినిమాలు చేసినా ఎక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయింది. ఈ రెండు భాష‌ల‌కంటే బెట‌ర్ గా తెలుగులోనే సినిమాలు చేసింది. ఈ మ‌ధ్య‌నే త‌న తొమ్మిదేళ్ల క్రితం నాటి క‌ల నిజ‌మ‌య్యే మ‌రో అవ‌కాశం అందుకుంది. అక్ష‌య్ కుమార్ ..తాప్సీ ..వాణీ క‌పూర్ న‌టిస్తోన్న `ఖేల్ ఖేల్ మే` చిత్రంలో ప్ర‌గ్యా అవ‌కాశం అందుకుంది. ఇందులో అమ్మ‌డు ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది.